29-09-2019, 09:23 PM
ఫ్రెండ్స్ సారి, మిమ్మల్ని నేను ఎప్పుడూ కామెంట్స్ పెట్టమని ఈ xossipy లో అడగలేదు, నా ఇష్టానికి నేను రాసా, ఇప్పుడు కొంచెం విరామం ఇచ్చా అది కూడా నా ఇష్టమే, ఈ స్టోరీ అంటే నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ రాస్తా అలాగని మీరు కొరినప్పుడు రాయాలి అని అంటే నా వల్లకాదు, హర్ట్ కాకండి, మన సైట్ లో ఇలాంటి కథలు బొచ్చెడు ఉన్నాయి, వాటిని ఎంజాయ్ చేయండి
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు