17-11-2018, 09:48 AM
(16-11-2018, 03:02 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
వెరీ ఇంట్రెస్టింగ్, నేను ఇంకా రాము, సుందర్ మాన్ టు మాన్ ల తలపడతారు అనికున్న కానీ మాన్ టు స్పిరిట్ అని ఇప్పుడే తెలిసింది. చాల బాగున్నాయ్ మీ ఎత్తులు, మరి ఇంత భయంకర మైన సుందర్ ప్రేతాత్మ తో ఎలా రాము పోరాడి ఎలా రేణుక ను రక్షిస్తాడా అని ఆసక్తి తో కూడా అతృతతో ఎదురుచూస్తున్నా.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
ప్రతి స్టోరీకి మీరు ఇచ్చే కామెంట్ ఆరోజు update కి మంచి రివ్యూ లాగా పని చేస్తున్నది......