25-09-2019, 12:46 PM
(24-09-2019, 05:53 PM)Chiranjeevi Wrote: ఆబ్బో అక్క కి లేదు కానీ ఇప్పుడు చెల్లిలు ఏమి చేస్తుందో చూడాలి మరి మీ అమూల్యమైన అప్డేట్ కోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాను అందుకే మీకు అలా అనిపించింది కానీ మీరు మరోలా భావించవద్దు మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
Its oblivious, and thanks for your concern.