Thread Rating:
  • 16 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పనిమనిషి - పనికొచ్చే మనిషి
అలివేలు చాలా గుట్టున్న మనిషి.
భర్త పట్టాభి అంటే చాలా ఇష్టం. 
అలివేలు డిపార్టుమెంటులో జాయిన్ అయిన తొలి రోజుల్లో సివిల్ డ్రాఫ్టింగ్ తెలిసిన వ్యక్తి కావాల్సివచ్చాడు. సుబ్బారావురావు గారు సూపరింటెండెంట్ ఆయన్ని అడిగితే 
"మన ఊరి వాడే ఒక అబ్బాయ్ ఉన్నడమ్మాయ్, కుర్రవాడు బుద్దిమంతుడు, మీ వాళ్ళే, మంచి సురద్రూపి సివిల్ డ్రాఫ్టింగ్గుల్లో మంచి మేధస్సు ఉంది" అంటూ ఆ కుర్రాడి గురించి ముందే భట్రాజు పొగడ్తలు మొదలు పెట్టారు రావు గారు.
సరే, పంపించండి చూద్దాం అని అంది.
మర్నాడే ఊడి పడ్డాడు మన హీరో. అలివేలు చూడగానే అనుకుంది 'నిజమే హీరోలా ఉన్నాడు. కానీ చూడ్డానికి మరీ చిన్న పిల్లాడిలా ఉన్నాడు. నా కన్నా 5 ఏళ్ళు చిన్నోడు  అనుకుంది బయోడేటా చూసినతరువాత., 

ఆ తరువాత అతని వర్క్ నచ్చింది. పట్టాభి మాటల పోగు; ఆడయినా మగయినా ఇట్టే కట్టిపడేస్తాడు మాటలతో...

రావు గారు దూరం ఆలోచించే మనిషి, అందుకే "అమ్మాయి ఇతన్ని అట్టే పెట్టేసుకుందాం. ముందు ఇతనికి temporary కొలువులో పెట్టి ఆ తరువాత పెర్మనెంట్ చేసే విధంగా ఆర్డర్ పాస్ చేస్తాను. నేను ఎలాగూ ఇంకో 9 ఏళ్లలో రిటైర్ అవుతాను. అప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఇతన్ని రెగ్యూలరైజ్ చేస్తాను. కాకపోతే మనకు అనుకూలంగా ఉంటే........ప్రమోషన్ లిస్ట్ లో మనవాణ్ణి పెట్టచ్చుఁ". అంటూ అన్నట్లుగానే అలాగే చేశారు రావు గారు.

కానీ అప్పటికి గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్  మొదలెట్టింది. దాంతో చెయ్యగలిగింది ఏమీ లేక పట్టాభిని తీసేయాలని రావు గారు సూచించారు.

చావు కబురు చల్లగా పట్టాభికి చెప్పలేక చెప్పింది అలివేలు. దాంతో పట్టాభికి గవర్నమెంట్ శాఖలో ఇంజనీర్ జాబ్ వఛ్చినట్లే వఛ్చి చెయ్యి జారింది. కానీ ఆ తరువాత రెండో రోజు పట్టాభి పరిగెత్త్తుకుని వఛ్చి ఒక ఉపాయం చెప్పాడు. 
అదేంటంటే తన సర్టిఫికెట్స్ లో పుట్టిన తేదీని కొన్ని సంవత్సరాలు వెనక్కు మార్పించుకొని వస్తే.....6 సంవత్సరాల ముందే టెంపరరీ జాబ్ లోకి వఛ్చి ఈ రోజు నుండీ రెగ్యులర్ అయ్యేటట్లుగా ఆర్డర్స్ ఇప్పించేవిధంగా రావుగారిని అడుగుదామని చెప్పాడు. 
అలివేలు ఒక్కసారి ఆశ్చర్యపోయింది వీడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడివిరా అనుకొంటూ........అదే అడిగితే పట్టాభి చెప్పాడు.

క్రితం రాత్రి వాళ్ళ సెక్షన్ లో బెంగాలీ కొలీగ్ తో అనుభవాన్ని పిండుకుని ఆ సలహా పొందానని........

అదృష్టం బెంగాలీ అందాలతో వచ్చింది. ఇంకేముంది పట్టాభి ఆ రోజు నుండీ జాబ్ లో పెర్మనెంట్ అయ్యాడు. అలా అలివేలు కన్నా 4 ఏళ్ళు ముందస్తుగా సర్వీస్ రెగ్యులర్ అయ్యింది పట్టాభికి.

ఆ తరువాత బెంగాలీ చిన్నదాన్ని వాడుకుంటూంటే మనసు చంపుకోలేక అడిగేసింది. నన్ను పెళ్ళి చేసుకుంటావా అని...........సరే అన్నాడు పట్టాభి రాముడు.
తీరా పెద్దల సమక్షంలోకి వెళ్ళే సరికి వీరిద్దరూ బంధువులు అక్కా తమ్ముడు అవుతారు. ఇంటి పేరు కూడా ఒకటే.......

అలివేలు వద్దనుకున్నా ఇంకో బెంగాలీదో.....మలయాళీ నర్సో...., కన్నడ కన్నెకుసుమమో లేవదీసుకుపోతుంది అని ఆ లేవదీసుకుపొయ్యేది తానే పొతే ...........

అంతే ఆలోచన వచ్చినదే తడవుగా..............పట్టాభిని తీసుకుని రిజిస్టర్ ఆఫీసులో సంతాకాలు పెట్టి, గుళ్ళో దండలు మార్చేసుకున్నారు.

మొదటి రాత్రే అర్ధమయ్యింది అలివేలుకి; ఎందుకు ఆ బెంగాలీది అంతవెంపర్లాడుతోందో..............ఆ తరువాత ఏ రాత్రీ వృధా పొనీలేదు అలివేలు. 

మిగిలిన విషయాలు ఏవి ఎక్కడ ఉన్నా..........పట్టాభి చేసిన మేలు మరిచిపోలేదు అందుకే తనను ఆశ్రయించిన వాళ్ళు ఎవ్వరైనా వారి స్థాయిని బట్టి ఎదో ఒక జాబ్ ఇప్పించేవాడు.
[+] 5 users Like bhavana's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పనిమనిషి - పనికొచ్చే మనిషి - by bhavana - 20-09-2019, 03:15 AM



Users browsing this thread: 2 Guest(s)