19-09-2019, 08:00 PM
దాంతో రాశి ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి బయటకు వచ్చి రాము వైపు చూస్తూ, “అదేం లేదు…తరువాత చూస్తాను…నా కోసమే కదా తీసుకొచ్చింది…అయినా నన్ను పేరు పెట్టి పిలవమని చెప్పి….మీరు నన్ను గారు అని పిలుస్తున్నారేంటి,” అనడిగింది.
“మరి ఎలా పిలవమంటారో మీరే చెప్పండి,” అంటూ రాము చిన్నగా తన చేత్తో మళ్ళి రాశి చేతిని పట్టుకున్నాడు.
రాశి ఈసారి రాము చేతి నుండి తన చేతిని విడిపించుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు.
“రాశి అని పిలవండి….చాలు,” అంటూ రాము వైపు చూసి నవ్వింది రాశి.
రాము : అలాగే రాశి….మీలాగే మీ పేరు కూడా చాలా బాగున్నది…..
రాము అలా అనగానే రాశి చిన్నగా నవ్వింది.
అది చూసి రాము ఆమె వైపు అర్ధం కానట్టు చూస్తూ….
రాము : ఏమయింది….ఎందుకలా నవ్వావు…..
రాశి : ఏం లేదు….ఊరకే….
రాము : ఊరకే ఏం కాదు….ఏదో గుర్తుకొచ్చి నవ్వుతున్నావు….అదేదో నాక్కూడా చెబితే సంతోషిస్తాను కదా….
రాశి : అంత చెప్పకూడని విషయం ఏం కాదు….ప్రసాద్ మీ గురించి చెబుతుంటే ఏమో అనుకున్నా….కాని చాలా తక్కువ చెప్పాడని అనిపిస్తున్నది…..
రాము : అవునా….ఏం చెప్పాడు….
రాశి : మీరు అమ్మాయిలని మీ మాటలతో, చేతలతోనే పడేస్తారని చెప్పాడు….ఇప్పుడు మీరు మాట్లాడే తీరు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది…..
రాము : సరె….గిఫ్ట్ ఓపెన్ చేసి ఎలా ఉన్నదో చెబితే నేను కూడా సంతోషిస్తా కదా….
రాశి : గిఫ్ట్ ఓపెన్ చేసి చూసే దాకా వదిలిపెట్టేలా లేరే….
రాము : ఏదో….నేను తెచ్చింది నచ్చింది అన్న సంతోషం ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూస్తే నాకదో తృప్తి….
రాము ఆ మాట అనగానే రాశి ఇక గిఫ్ట్ ప్యాక్ తీసుకుని పైన పేపర్ తీసింది.
బాక్స్ మీద ఖజానా జ్యూయలర్స్ అని ఉండే సరికి రాశికి ఏమీ అర్ధం కాక రాము వైపు చూసింది.
గిఫ్ట్ అంటే మహా అయితే ఏదైనా చీర తెచ్చి ఉంటాడు అని అనుకున్నది రాశి.
కాని బాక్స్ మీద ఖజానా జ్యయలర్స్ అని కనిపించేసరికి ఇంత ఖరీదైన గిఫ్ట్ ఏం తెచ్చి ఉంటాడు అన్న ఆలోచన ఎక్కువయ్యే సరికి రాశి ఈ సారి కొంచెం స్పీడుగా గిఫ్ట్ పేపర్ గబగబ తీసేసి పక్కన పడేసింది.
రాశి మనసులో ఆత్రం చూసేసరికి రాము చిన్నగా తన మనసులొ నవ్వుకుని ఆడవాళ్ళకు బంగారం అంటే ఎంత మోజో అతనికి బాగా అర్ధమయింది.
రాశి వెంటనే బాక్స్ ఓపెన్ చేసే సరికి లోపల మెరిసిపోతున్న హారాన్ని చూసేసరికి మనసు ఆనందంతో నిండిపోయి రాము వైపు నిజంగా నాకోసం తెచ్చావా అన్నట్టు చూసింది.
రాశి చూపులో భావాన్ని అర్ధం చేసుకున్న రాము ఆ బాక్స్‍లో హారాన్ని బయటకు తీసి రాశికి ఇస్తూ, “ఒక్కసారి వేసుకుంటే మేము కూడా చూసి సంతోషిస్తాం కదా…..” అంటూ నవ్వాడు.
రాము అలా అనగానే రాశి కూడా అలాగే అన్నట్టు జ్యువెలరీ బాక్స్ పక్కన పెట్టి రాము చేతిలో హారాన్ని తీసుకోబోయింది.
కాని రాము హారాన్ని ఆమెకు ఇవ్వకుండా చేతిని వెనక్కు జరిపాడు.
రాశి ఏంటి అన్నట్టు రాము వైపు చూసింది.
దాంతో రాము నవ్వుతూ ఆమె చేతికి హారాన్ని ఇచ్చి వేసుకోమన్నాడు.
రాశి హారాన్ని తీసుకుని రాము ముందే చేతులు వెనక్కు మెడ మీదకు తీసుకెళ్ళి వెనకాల హుక్ పెట్టడానికి ట్రై చేస్తున్నది.
కాని హారం హుక్ గట్టిగా ఉండటంతో దానిలోకి వెళ్ళడం లేదు.
రాశి అవస్థని గమనించిన రాము చిన్నగా ఆమె దగ్గరకు జరిగి, “నన్ను పెట్టమంటావా,” అనడిగాడు.
రాము అలా అనగానే రాశి ఒక్కసారిగా అతని వైపు చూసింది.
“నీకు ఇబ్బంది లేకపోతేనే….” అన్నాడు రాము.
ఆ మాట అనగానే రాశి తన చేతిలో ఉన్న హారాన్ని రాము చేతికి ఇచ్చి ఒక పక్కకు జరిగి తన వీపుని రాము వైపుకు తిప్పింది.
రాశి హెడ్‍బాత్ చేసేసరికి ఆమె పొడవాటి కురులు జడ వేయకుండా అలా దువ్వి వదిలేసేసరికి రాము కళ్ళకు చాలా సెక్సీగా కనిపిస్తున్నది.
రాము చిన్నగా ముందుకు ఒంగి రాశి జుట్టులో లైట్‍గా తలదూర్చి వాసన పీల్చాడు.
పొడవాటి రాశి కురులు మెత్తగా తన మొహానికి తగిలే సరికి రాము కళ్ళు మూసుకుని ఆమె జుట్టు నుండి వస్తున్న షాంపు వాసనని పీలుస్తున్నాడు.
రాము ఏం చేస్తున్నాడో రాశికి తెలుస్తున్నది….కాని చిత్రంగా ఆమెకు రాముని ఆపాలని అనిపించడం లేదు.
అలా కళ్ళు మూసుకుని ఉన్న రాముకి రాశి చిన్నగా కదిలినట్టు అనిపించడంతో రాము మళ్ళీ ఈ లొకంలోకి వచ్చి ఆమె వైపు చూసి, “రాశి….ఒక్క విషయం చెప్పనా….” అన్నాడు.
“ఏంటి…చెప్పండి,” అన్నది రాశి.
“ఈ హారాన్ని ఇలా పెట్టుకోవడం కన్నా…మీ ఆడాళ్లకు నచ్చినట్టు అద్దంలో చూసుకుంటూ పెట్టుకుంటే చాలా బాగుంటుంది…అందుకని…” అంటూ రాశి ఏమంటుందో అని రాము మధ్యలోనే చెప్పకుండా ఆగిపోయాడు.
రాము ఏమంటున్నాడో అర్ధం అయిన రాశి సోఫాలోనుండి లేచి రాము ఎదురుగా నిలబడి మొహం మీద పడుతున్న ముంగురులను చేత్తో వెనక్కు తోస్తున్నది.
రాశి అలా ముంగురులను వెనక్కు తోస్తుంటె రాముకి చాలా అందంగా అనిపించి కన్నార్పకుండా అలానే చూస్తుండిపోయాడు.