Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మన్మధ(పెళ్ళికి ముందు-పెళ్లి తరువాత)
#4
       పది సంవత్సరాల క్రితం నా ఆర్థిక పరిస్థితి  బాలేక ఒక కాలేజ్లో బయాలజీ టీచర్ గా జాయిన్ అయ్యాను.బతకలేక బడిపంతులు అన్నట్లు నా జీతం 1300 ఎందుకంటే బాచిలర్ డిగ్రీ తప్ప నాదగ్గర ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు.టీచింగ్ అంటే ఇష్టం తో తక్కువ జీతం కి పనిచేయడానికి ఒప్పుకున్నాను.
       సంవత్సరం తిరిగే సరికి కొద్దిగా టీచింగ్ అనుభవం వస్తే ట్యూషన్లు మొదలు పెట్టాను అప్పుడే నా జీవితంలోకి అనన్య వచ్చింది. తన చెల్లి నాదగ్గర ట్యూషన్ కి వచ్చేది.అలా అనన్యతో పరిచయం కాస్తా చనువు ఏర్పడింది.ఒకరోజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేనుఅద్దెకి ఉంటున్న గదిలోకి వచ్చింది.నువ్వేంటి ఇలా వచ్చావ్ అని అడిగితే తను కొద్దిసేపటి మౌనం తర్వాత నువ్వంటే నాకిష్టం అని చెప్పింది.తన గుండె చప్పుడు నాకింకా గుర్తు .నేను కూడా మామూలుగా ఉండటానికి ప్రయత్నించాను ఎందుకంటే నాకు తనంటే ఇష్టమే కానీ ప్రేమపై నమ్మకం లేక తనకి అదే విషయం చెప్పాను.తను నా నుదుటిపై ఒక్కముద్దుపెట్టి వెళ్లిపోయింది.తర్వాత ఫోన్ చేసింది ,ఎందుకు ముద్దు పెట్టావ్ అని అడిగితే నాకు నువ్వంటే ఇష్టం అని అంది.ఆ రాత్రంతా తన ఆలోచనలే.మరుసటిరోజు తనకి  చెప్పేసా,నువ్వంటే ఇష్టమే కానీ ఇప్పుడైతే నిన్ను ప్రేమించలేను వెయిట్ చేస్తే వెయిట్ చేయ్యు అని,తను దానికి ఆనందంగా ఒప్పుకొని నా పెదాలాపై ఒక క్షణం పాటు  ఒక ముద్దు పెట్టి వెళ్లిపోయింది.నాకోకటి అర్థమయ్యింది నా తొలి అనుభవం తనతో అని.                                         
[+] 1 user Likes Kalki's post
Like Reply


Messages In This Thread
RE: పేరు అనుకోలేదు మీరే చెప్పండి - by Kalki - 13-01-2019, 12:11 PM



Users browsing this thread: 1 Guest(s)