16-11-2018, 06:39 PM
ప్రసాద్ గారు,
కధ బాగుంది అనటం చిన్న మాట. మీ కధ సింప్లీ సూపర్బ్. సినిమా చూసాను. బట్ దాని కన్నా మీ కధే నాకు నచ్చింది. కానీ ఎక్కడో చిన్న వెలితి, కధనంలో మీ శైలి మార్క్ మిస్సయింది. సినిమాని ఫాలో అయినట్టుగా అనిపించింది. నాకు సంబంధించిన వరకు ఈ కధకి మీ శైలి కధనం మాత్రమే కరెక్ట్. సినిమాకి దూరంగా మీ ఊహ ప్రపంచంలో కధని తీసుకెళ్లి మమ్మల్ని అలరించండి. నెక్ట్స్ అప్-డేట్ లో మీ మార్క్ చూపిస్తారని ఆశిస్తూ

