16-11-2018, 04:45 PM
15 రోజులు ముందుకు వెళితే...........
మాలతి రైల్వే స్టేషన్ లో ఓ బెంచి మీద అశోకవనంలో సీతలా.దీనంగా కూర్చుని ఉంది......పిల్లలు ఇద్దరు చెరుకోవైపు తలలు తన ఒడిలో పెట్టి పడుకుని ఉన్నారు.రాత్రి పది దాటడంతో స్టేషన్ లో జనసంచారం పలుచబడింది...
" నమస్కారమండి.....మాలతిగారు"
ఏదో దీర్ఘాలోచనలో ఉన్న మాలతి ఉలిక్కిపడి, కళ్ళు పైకెత్తి చూసింది. ...తానెదుట ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.
వాళ్లను ఎప్పుడూ,ఎక్కడా చూసినట్టు గుర్తు లేదు....
నమస్కారం పెట్టిన వ్యక్తి, చిరునవ్వుతో తానే కలగజేసుకుని,
"కంగారు పడకండి.....మేము మీ ఆప్తులం....మీ స్నేహితులం.."
తన్ను తాను తమాయించుకున్న మాలతి, భుజం నిండా పవిటను కప్పుకునీతినమస్కారం చేస్తూ,
" మీరు......?"
" చెప్పా కదండీ, మేము మీకు తెలియదు,కానీ మీరు మాకు చాలా కాలం నుంచి తెలుసు.."
మాలతి కళ్ళలో సవాలక్ష ప్రశ్నలతో ఆయననే చూస్తోంది.
" బైది బై, నా పేరు ము.మొ గిరీశం"
ప్రక్కకు తిరిగి,
" ఈయన స్టోరిస్ గారు, ఆయన కమల్ కిషన్ గారు"
పరిచయం చేశాడు.వాళకూ, నమస్కారం పెడుతూ, 'ఏమిటన్నట్టు ' చూసింది.
.
.
.
.
మాలతి టీచర్ కథ చివర్లో ఈ మూడు పేర్లనూ చూసి ఎంత ఆశ్చర్యమేసిందో అంత ఆనందమేసింది. మరోప్రక్క నేనూ ఈ లిస్టులో ఉంటే బావుండేదేమోననిపించింది. అత్యాస అనుకోండి.
కానీ ప్యాషనేట్ మెన్ 45ప్లస్ గారు కథని నడిపించిన తీరు మాలతిని మా హృదయాలలో నిరంతరం కొలువుండేలా చేసింది.
అనంతకోటి ధన్యవాదాలు బాబాయ్

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK