16-11-2018, 04:28 PM
(This post was last modified: 16-11-2018, 04:30 PM by Vikatakavi02.)
(15-11-2018, 11:30 AM)Lakshmi Wrote:(13-11-2018, 09:42 PM)Okyes? Wrote: నరేశ్ ......వావ్...
కాస్త ఎక్కువే ఆలస్యమైయింది......
లక్ష్మి గారి కామెంట్ చదివి నా మనసులో
మెదిలింది నివ్వు ,I Really missed you
PM చెయ్యి , ఓకే......
నా కామెంట్ కి నరేష్ గారికి ఏమిటి సంబంధం..
ముందే చెప్పారుగా గిరీశంగారు... మీ కమెంటుని వాళ్ళావిడకు చదివి వినిపించారని... అలా ఆనందాన్ని పంచుకోవాలి అనుకున్నప్పుడు అతనికి గుర్తుకొచ్చే నేస్తం తమ్ముడు 'నరేష్'. అతను 'ఐ మిస్ నరేష్' అన్నప్పుడు అతని హృదయం నరేష్ కోసం ఎంత తపిస్తోందో అర్ధమైంది. ఈ కథను మొదలుపెట్టినప్పట్టి నుంచి (అంతకుముందు కూడా) మంచి స్నేహం.... ఊహూ... అంతకుమించిన బంధం వుంది వారి మధ్యన...
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK