12-09-2019, 09:53 PM
(14-07-2019, 06:06 PM)will Wrote: ఇంట్లో మధు బాబు షాడో పుస్తకాలు నాకు పరిచయం చేసాయి సాహిత్యాన్ని .
తర్వాత యండమూరి , సూర్యదేవర , మల్లాది గార్ల పుస్తకాలు నాకు ఆనందం ఇచ్చేవి
టెన్త్ లో ఉన్నపుడు కాలేజ్ పార్క్ లో ఒకడు బూతు కథ చదువుతుంటే తీసుకుని చదివాను ,, చిరాకు గ అనిపించింది ..భాష మరి ఘోరం గ ఉంది అనిపించింది
నా మైండ్ అంత ఒప్పుకునేది కాదు
డిగ్రీ లో ఉన్నపుడు స్వాతి లేదా ఆంధ్ర జ్యోతి వీక్లీ లో "దక్షిణం వైపు వాటా " అని స్టోరీస్ వచ్చేవి ..
అవి చదివినపుడు అర్థం అయ్యింది కొంత సున్నితం గ ఉంటె ఈ కథలు బాగానే ఉంటాయి అని ..
,పోర్న్ సైట్ లు చుసిన కొద్దీ సేపటికే బోర్ కొట్టేది ..చూడటమే తప్ప అక్కడ మనం చేసేది ఏమి ఉండదు ..
exbii, xossip, ల్లో స్టోరీస్ చదివిన కేవలం సెక్స్ మీదే రాస్తే బోర్ గ అనిపించేది ..
లాస్ట్ ఇయర్ xossip, లో కొన్ని మంచి కథలు తెలుగు , ఇంగ్లీష్ , హిందీ ల లో చదివాను ..
బాగున్నాయి అనుకునేలోపు ఆ సైట్ ముథ బడింది ..
ఈ సైట్ లో కొన్ని బాగున్నాయి ..కేవలం సెక్స్ మీదే రాస్తూ బోర్ కొట్టకుండా చేయటం కష్టం అని నా అభిప్రాయం
Bro try bharath ane nenu story
Dantlo sex content tho paatu manaku manchi entertainment kuda untundi