12-09-2019, 07:29 PM
(This post was last modified: 12-09-2019, 07:30 PM by Lakshmi. Edited 1 time in total. Edited 1 time in total.)
సుధారాణి గారూ...
మీరు ఎంచుకున్న కథాంశం బాగుంది...
మీరు కథ రాస్తున్న విధనముకూడ చాలా బాగుంది...
మేనక పరిస్తితులను, ఆమె మనోభావాలను చక్కగా ఆవిష్కరించారు...
మీరు వాడుతున్న పదాలు అందంగా ఉన్నాయి...
"ఆమె వంగినపుడు ఎన్ని రంధ్రాలు తెరుచుకున్నాయి, ఎన్ని మూసుకున్నాయి" అనే వాక్యం నాకు బాగా నచ్చింది... మీ ఊహా శక్తి అమోఘం... ఇలాగే రాస్తూ వెళ్ళండి మీకు తిరుగులేదు...
శివారెడ్డి గారూ, డిప్పడు గారూ చెప్పినట్టు అక్షరదోషాలు మాత్రం పంటికింద రాళ్ళలా ఇబ్బంది పెడుతున్నాయి... కథ రాసి పోస్ట్ చేసేముందు ఒకసారి మీరే తిరిగి చదివి తప్పుల్ని సరిచేసి ఆ తర్వాత పోస్ట్ చేయండి...
All the best