12-01-2019, 03:16 PM
ఈ కథ కొద్ది నెలల ముందు వేరే వెబ్సైటు లో రాసాను... కథ మంచి దశ లో వుండగా ఆ సైటు మూతపడడం వల్ల నేను రాయడం ఆపేశాను. ఎందుకైన మంచిదని కథ తాలూకూ కాపీ నా దగ్గర భద్రపరిచాను. అక్కడ రాసిన కథను ఒక ఔత్సాహిక పాఠకుడు ఇక్కడ నా పేరు కి క్రెడిట్స్ ఇచ్చి తనకు దొరికిన ఏవో అసంపూర్ణ భాగాలను ఇక్కడి పాటకులకు అంద చేసారు.
ఆయనకు ధన్యవాదాలు. ఆ థ్రెడ్ లో భాగాలు సరి ఐన క్రమం లో లేకపోవడం వల్ల నేను మళ్ళీ కొత్త థ్రెడ్ లో ఇప్పటి వరకూ వున్న కథ ని కరెక్టు ఆర్డర్ లో అందిస్తున్నాను
ఆయనకు ధన్యవాదాలు. ఆ థ్రెడ్ లో భాగాలు సరి ఐన క్రమం లో లేకపోవడం వల్ల నేను మళ్ళీ కొత్త థ్రెడ్ లో ఇప్పటి వరకూ వున్న కథ ని కరెక్టు ఆర్డర్ లో అందిస్తున్నాను