Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
(02-01-2019, 10:12 PM)Dpdpxx77 Wrote: ఎంత మాట అన్నావ్ భయ్యా....బోర్ ఆ???

 అసలు ఈ స్టోరీ అప్డేట్ చదువుతున్నప్పుడల్లా తట్టుకోవడం నా వల్ల కావట్లేదు భయ్యా...
ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని సంజు చేసేవన్నీ ఎప్పుడు చేస్తానా అని ఒకటే ఆలోచన...
వ్యూస్ కామెంట్స్ తక్కువగా ఉన్నాయి అని కధని మాత్రం ఆపొద్దు భయ్యా...

ఇలాంటి ప్యూర్ లవ్ స్టోరీస్ చాలా తక్కువ...
ఈ సైట్ లో ఉన్న కధలు 99% అక్రమ సంబంధాలవే......చదువుతున్నప్పుడు ఆ మూడ్ లో ఎంజాయ్ చేస్తాం కానీ దానివల్ల బయట కూడా అంతా అలానే ఉంటుంది అని మైండ్ లో ఒక నెగటివ్ థాట్ పడిపోతుంది...

అలాంటి కధల మధ్య నీ కధ మంచి రిలీఫ్..... చదివినప్పుడల్లా ఒక మంచి పోసిటివ్ ఫీలింగ్ కలుగుతుంది మనసులో...

ఇంక బోర్ కొట్టడం అనే ప్రసక్తే లేదు.....నువ్వు అలా అనుకోని కధ ని ఆపేస్తే మాత్రం నేను తట్టుకోలేని భయ్యా.....సీరియస్ గా చాలా డిస్సపోయింట్ అవుతా...
కనీసం నా ఒక్కడికోసం అయినా మొత్తం పూర్తిగా రాయాలని కోరుకుంటున్నా...

అదే జాబితాలో నేను కూడా Dpdpxx77 గారు...
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by SanthuKumar - 12-01-2019, 02:24 PM



Users browsing this thread: 7 Guest(s)