11-09-2019, 10:54 PM
(11-09-2019, 09:26 PM)Lakshmi Wrote: మీరిలా ఈ పద్ధతిలో రచయితలని, పాఠకులని అభినందిస్తూ ఉంటే ఏ రచయిత/రచయిత్రి రాయడం ఆపేయరు... రాజు గారు, పండు గారి లాంటి వాళ్ళు కష్టమైనా బొమ్మలను శోధించి ఇతరులకి అందిస్తారు... మీలాంటి వాళ్ళు సైట్ లో ఎక్కువగా ఉండి ఉంటే బాగుండేది
అంతా మీ అభిమానమండి లక్ష్మిగారు. సింగిల్ లైన్ పేరడి పాటల దారం మొదలెడతారని ఆశిస్తున్నాను.
ఒక్క డిప్పడునే తట్టుకోలేకపోతున్నాము అంటున్నారు ఈ లోకం లో జనం, అలాంటిది మీరొక్కరే ఇలా అంటున్నారు. అందుకే మీరు చంద్రుడిపైన ఉండాలండి ఈ లోకం లో కాదు.