11-09-2019, 10:48 PM
Lakshmiధన్యవాదాలు డిప్పడు గారూ... ఆలస్యంగా చదివినా ప్రతి కథని క్షుణ్ణంగా చదివి, విశ్లేషిస్తూ కామెంట్ రాయడం మీకే చెల్లింది... హంగౌట్స్ లోనూ మీ 'ఈ' పద్ధతి నాకు బాగా నచ్చేది... మరొకసారి మీకు ధన్యవాదాలు
జీవితానుభవం ఏమీ లేదండి... పఠన అనుభవమే...
నేను రాసిన ఆరు కథల్లో నాకు ఎక్కువ నచ్చిన కథ ఇదే డిప్పడు గారూ...
మీరు అన్నట్టు ఇష్టం లేకపోయినా రాజేష్ మధురిమ ను అనుభవించి ఉంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు అయ్యేది...
ఇక మీరు నన్ను త్రివిక్రం లాంటి వాళ్ళతో పోల్చి అతిపెద్ద మునగ చెట్టు ఎక్కించేసారు....
అత్తారింటికి దారేది కథ మీద మీ అభిప్రాయం కూడా నాకు నచ్చింది..
ఏది ఏమైనా మీ అభిమానానికి మీ మాటల్లోనే చెప్పాలంటే "అనంతకోటి ధన్యవాదాలు"...
ఇక పండు గారు, రాజు గారు పెట్టిన ఫోటోలపై మీ కామెంటరీ అద్భుతంగా ఉంది... ఆ బొమ్మలకు నా కథకు సరైన లింక్ ఏర్పరుస్తూ మీరు రాసిన వ్యాఖ్యానాలు అద్భుతం...
అన్నింటికీ కలిపి మీకు మరోసారి ధన్యవాదాలు...
మీకు సదా సుస్వాగతం లక్ష్మి గారు. లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా అహహహహ. ఏదో సినిమాలో విన్న పంచ డైలాగు ని కండువా లా వాడేసాను. మీలాగా మెచ్చుకునేవారు చాలా అరుదు లక్ష్మిగారు. ఎప్పుడో పెట్టిన పోస్ట్ కి నేను జవాబులిస్తుంటే ఆ పెట్టిన వారు కూడా దానిగురించి మర్చిపోయి 'నీ batting ఆపరా బాబు century దాటిపోయింది' అంటుంటారు whatsapp లో నా చిన్ననాటి మిత్రులు.
ఇంకా చేట్లు పుట్టలేంటండి మీకున్న talent తెలుసుంటే మిమ్మల్ని చంద్రయాన్ లో ఎక్కించేసేవారు.
అనంతకోటి ధన్యవాదములని మీకు అంటించేసానని చాలా ఆనందముగా ఉంది.