11-09-2019, 10:14 PM
(11-09-2019, 07:14 PM)kamal kishan Wrote: ఒక రాజ్యంలో రాజు గారికి సంతానం లేకపోవడంతో ఉత్త్తరాధికారిని నియమించెందుకు రాజు ఏనుగుకి దండ ఇఛ్చి ఊరిమీదకు తోలాడు.
ఏనుగు అటుగా వస్తున్నా చాకలి వాడి మెళ్ళో దండ వేసింది. ఎంత సమాధాన పరుచుకున్నా వీడి మెళ్ళో ఎందుకు వేసింది అన్నది ఎవ్వరికీ అర్ధం కాలేదు.
మంత్రి గారిని అడిగాడు రాజుగారు. ఈ వెదవ ఏమన్నా ఆ ఏనుగుకి మందు ఏమన్నా పెట్టాడా? అని సందేహం వచ్చింది.
అప్పుడు మంత్రి గారు వాడి జాతకం, లక్షణాలూ., మంచీ చెడూ అంతా లెక్కలు కట్టించాడు ఏమీ తెలియలేదు. దాంతో బియ్యం పిండి మెత్త్తగా కొట్టించి ఒక గుట్టగా పోసి వాడిని నగ్నంగా చేసి దాని మీద కూర్చో మన్నాడు. ఆ చాకలి వాడు కూర్చున్నాడు. కూర్చుని లేచిన తరువాత చూస్తే............ఆ బియ్యం పిండి మీద; గుద్దలో ఉన్న సుడి ఆ పిండి మీద పడింది.
అది చూపించాడు రాజు గారికి.
అదృష్టం ఉంటె.............అదీ వస్తుంది. దాంతో పాటూ వాళ్ళమ్మా వస్తుంది. కావాలంటే రోగాలు కూడా వస్తాయి.
ఒకడు పట్టుకుంటే అంతా బంగారమవుతుంది. కాకుంటే బంగారం కాపాడుకోవడమే కష్టం.
మంచి పోరీని చూస్తే..ఎవ్వనికి లేవదు?! అందరికీ లేస్తుంది.
లేవదు నాయనా.రోజూ ఐశ్వర్యారాయ్ ఫోటో చూస్తే..................వద్దంటే లేస్తుంది. కానీ అభిషేక్ బచ్చ్చన్ కి.....
రోజూ కాదు కదా సంవత్సరానికి ఒక్కసారి లేస్తే గ్రేట్.
మినిమం 6గురు లేకపోతే మావిడికాయ పచ్చడ పెట్టినా వేస్ట్...........ఎందుకంటే మాఆవిడ ఒప్పుకోదులే......
ఛలోక్తి చాలా బాగుంది మిత్రమ కమల్. సుడి పసిగట్టడానికి ఈ పిండి పద్ధతి కడుపుబ్బ నవ్వించింది.