11-09-2019, 09:42 PM
(This post was last modified: 11-09-2019, 09:43 PM by Dpdpxx77. Edited 1 time in total. Edited 1 time in total.)
వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ గారు...
చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూడ్డం చాలా ఆనందంగా ఉంది...
మీ లాస్ట్ కథకి రిప్లై ఇవ్వడం కామెంట్ పెట్టడం మర్చిపోయా...sorry...
కధ చదువుతున్నతసేపు మళ్ళీ కొంచెం హెవీ ఫీలింగ్ తో ఎండ్ అవుతుందేమో అనుకున్నా.....బట్ లాస్ట్ లో ఆ ట్విస్ట్ మాత్రం ఎక్సపెక్ట్ చెయ్యాలా.....సూపర్...
మీ ముందు కథలకంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది...అండ్ టైటిల్ కి తగ్గట్టు కొత్తగా అనిపియించింది.....
మీరు ఇప్పటివరకు కథలలో బాధ త్యాగం ఇలాంటి డీప్ ఎమోషన్స్ ఎక్కువగా ఉండేటట్టు రాశారు...
కానీ ఈ కధలో ఆ ట్రాక్ నుండి పక్కకు వచ్చి కొత్తగా రాసినట్టు అనిపించింది...
మీరు ఇలానే ముందు ముందు కూడా డిఫరెంట్ డిఫరెంట్ genres లో కధలు రాయాలని కోరుకుంటూ మీ నెక్స్ట్ కధ కోసం ఎదురుచూస్తున్నా...