06-11-2018, 07:47 PM
(06-11-2018, 06:09 PM)Varsha2629 Wrote:(06-11-2018, 05:10 PM)coolsatti Wrote: అప్డేట్ బాగుంది వర్ష గారు...ఇంకా వసంత కూడా వాళ్ళతో జాయిన్ అవుతుందేమో
కూల్ సత్తి గారూ
తెలుగులో మీ పేరు సరిగ్గా రాసాను అనుకుంటున్నాను.. తప్పైతే క్షమించండి..
మీ స్పందనకు ధన్యవాదములు..
రాబోయే ఆఖరు (10 వ) భాగం లో మీకే తెలుస్తుంది..
మీ
వర్ష 2629
వర్ష గారు సరిగ్గానే రాసారు....సత్తి అని పిలిచిన చాలు అండి
-- కూల్ సత్తి