11-09-2019, 07:12 PM
(21-03-2019, 11:53 AM)Rajkumar1 Wrote: Happy Holi
బొమ్మ అద్భుతముగా ఉంది మిత్రమ రాజ్కుమార్. హోలి ఆడితే ఇలా వదినలతో ఆడాలి.
అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయనకి 8 కొడుకులు. అందులో ఆఖరివాడికి తప్ప అందరికి పెళ్ళిళ్ళు చేసారు. ఒక రోజు పెళ్ళైన ఆ ఏడుగురు రాజుగారి కొడుకులు వేటకెళ్ళారు.
వెళ్ళిన వారు అడవిలో అందమైన భామలని మరిగారో మరి పులికి ఆహారమయ్యారో ఏమో తిరిగిరాలేదు. అంతలో హోలి పండగొచ్చింది. ఆ ఏడుగురు రాజకుమారుల భార్యలు ఇలా రంగులు పూసుకుని సూర్యుడికి పూజ చేసి ఇలా నిలబడ్డారు వాళ్ళ మరిది గది ముందు.
అన్నయ్యలని వెతికి తెమ్మని ఎన్ని సార్లు ఎందరు అడిగినా వాడు దాటేసాడు. సుఖపెడితే ఐనా తమ పని చేసిపెడతాడని అతడి ఏడుగురి వదినలు ఇలా నిలబడ్డారు. ఆ తరవాత ఎమయ్యింది అన్నది లక్ష్మి గారి రాబోయే పారిజాతం కథలో తెలుసుకుందామోచ్చ్.