11-09-2019, 04:22 PM
(21-05-2019, 11:24 PM)siva_reddy32 Wrote: హాయ్
నమస్తే అండి
స్టోరీ చదవడానికి బాగానే ఉంది , కానీ నిజ జీవితంలో ఇలా జరగడం ఏమో లెండి నా వరకు వీలు కాదు.
నిజ జీవితం లో నాది కూడా ప్రేమ పెళ్లి , అది కూడా మాములుగా జరగా లేదులెండి , మన పూరి జగన్నాద్ సినిమాలో లా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి కత్తులు , బాంబులతో వెళ్ళాను అమ్మాయిని తీరుస్కోని రావడానికి. ఇదేదో సినిమా కాదు లెండి నా నిజ జీవితం. చెప్పినా నమ్మకం కుదరదు లెండి.
ఇది కధే కాబట్టి ok , మరి నాలాంటి వారికి ఇది వర్తించక పోవచ్చు , నిజమే అందురు నాలాగా స్వార్త పరులుగా ఉండరు లే
ఏది ఏమైనా కథ బాగుంది.
ఇది నా వ్యక్తి గత ఆభిప్రాయం మాత్రమె ఎవరినీ ఉద్దేశించి కాదు.
కృతఙ్ఞతలతో
శివ
మీది రాయలసీమ కనుక అలా నడిపించారు. అందరికి అలా చేతకాదు కదా మిత్రమ. ఎదో ఇలా రాజీపడిపోతూ ఉంటారు జీవితముతో.