12-01-2019, 09:44 AM
(11-01-2019, 03:23 PM)vickymaster Wrote: కంగ్రాట్యులేషన్స్ ప్రసాద్ గారు..!!!
మన సైట్ లో ఐదులక్షల పైన వ్యూస్ & 250పేజెస్ సక్సెస్ఫుల్ గా పూర్తీ చేసుకున్న మొదటి థ్రెడ్ గ మీ కథ నిలిచినందుకు అభినందనలు.
అలాగే మీ ఆరోగ్యం బాగుండాలి అన్నికోరుకుంటున్న అలాగే ఆరోగ్యం బాగుంది అని ఆశిస్తున్నాను.
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....మీ అందరి అభిమానంతో ఇంత దూరం రాగలిగాను....ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.....