10-09-2019, 09:07 PM
రాము : అవునా…మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు…..
ప్రసాద్ : ఇంతకు ముందు చెప్పా కదా సార్…..నేను, నా భార్య తులసి, మా అన్నయ్య విజయ్, వదిన రాశి…..
రాము : కాని ఇప్పుడెందుకు ప్రసాద్….ఇంకో రోజు చూద్దాంలే…..
ప్రసాద్ : లేదు సార్….మీరు ఇవ్వాళ రావల్సిందే…
రాము : (ఇక ఒప్పుకోక తప్పదన్నట్టు) సరె….నేను కొంచెం ఫ్రెష్‍ప్ అయ్యి వస్తాను….మీ ఇంటి అడ్రస్ నాకు మెసేజ్ పెట్టు…..
ప్రసాద్ : ఎందుకు సార్….ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం ఏడు గంటలు అయింది….ఒక గంట అయితే ఇద్దరం కలిసి వెళ్దాం….మీరు మీ క్యాబిన్ లొ ఫ్రెష్ అవండి…..
రాము : ఇవ్వాళ నన్ను వదలకుండా తీసుకెళ్ళాలని పట్టుదలతో ఉన్నావే…..
రాము అలా అనగానే ప్రసాద్ చిన్నగా నవ్వాడు.
![[Image: security%20officersecurity%20officer_057.jpg]](http://www.bharatstudent.com/ng7uvideo/bs/gallery/normal/movies/tw/2008/apr/security%20officersecurity%20officer/security%20officersecurity%20officer_057.jpg)
అంతలొ బేరర్ బిల్లు తీసుకురావడంతో రాము బిల్ పే చేసి ప్రసాద్ వైపు చూస్తూ….
రాము : సరె….చిన్న షాపింగ్ చేసుకుని వెళ్దాం పద…..
ప్రసాద్ : ఇప్పుడా….ఎక్కడకి సార్…..
రాము : అలా గోల్డ్ షాప్‍కి వెళ్ళి నక్లెస్ కొనుక్కుని వెళ్దాం…..
ప్రసాద్ : ఎవరికి సార్…..
రాము : ఇంట్లో వాళ్ళకులేవయ్యా….పద వెళ్దాం…..
దాంతో ఇద్దరూ లేచి కాఫీ షాప్ నుండి బయటకు వచ్చి ఇన్నోవాలో స్టేషన్‍కి వెళ్ళి అక్కడ నుండి రాము తన బెంజ్ కార్‍లో ఇద్దరూ కలిసి గోల్డ్ షాప్‍కి వెళ్ళి రెండు హారాలు తీసుకున్నాడు.
ఒక్కో హారం రెండు లక్షలు బిల్లు కట్టేసిన తరువాత అక్కడ ఉన్న అతనికి గిఫ్ట్ ప్యాక్ చేయమని చెప్పాడు.
సేల్స్ మ్యాన్ అక్కడే రెండిటినీ రెండు కలర్స్ గిఫ్ట్ ప్యాక్ చేసి రెండు కవర్లలో పెట్టి రాము చేతికి ఇచ్చాడు.
పక్కనే ఉన్న ప్రసాద్ వెంటనే వాటిని తీసుకుని ఇక వెళ్దామా అన్నట్టు రాము వైపు చూసాడు.
ఇద్దరూ కలిసి బయటకు వచ్చి కారులో కూర్చుని ప్రసాద్ తన ఇంటి దారి చెబుతుండగా రాము డ్రైవింగ్ చేస్తున్నాడు.
పావుగంటకు వాళ్ళిద్దరు ప్రసాద్ వాళ్ళింటికి వచ్చారు.
గోల్డ్ షాప్‍లో ఉండగానే ప్రసాద్ తులసికి ఫోన్ చేసి ఇంకో గంటలో ఇంటికి వస్తున్నామని చెప్పేసరికి తులసి, రాశి చక్కగా రెడీ అయ్యి వీళ్ళిద్దరి కోసం ఎదురుచూస్తున్నారు.
![[Image: 016138.png]](https://i.ibb.co/JKgxJNj/016138.png)
రాము కార్ పార్క్ చేసి వెనకసీట్లో ఉన్న గోల్డ్ గిఫ్ట్ ప్యాక్ కవర్లు తీసుకుని దిగబోతుండగా ప్రసాద్ కూడా కారు దిగుతూ రాము వైపు చూసి….
ప్రసాద్ : అవెందుకు సార్…కార్లోనే ఉంచండి…..
రాము : గోల్డ్ కదా ప్రసాద్….జాగ్రత్త కావాలి….
ప్రసాద్ : కార్లో ఉంటె ఎక్కడకు పోతాయి సార్….మనకు వెంటనే అలార్మ్ వస్తుంది కదా…..
రాము : సరె….ఇప్పుడు ఏమయింది….వదిలేయ్….(అంటూ కార్ లాక్ చేసి ప్రసాద్ వైపు చూసి) ఇక వెళ్దామా….
ప్రసాద్ : రండి సార్…..(అంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు.)
ప్రసాద్ డోర్ దగ్గరకు వెళ్ళి కాలింగ్‍బెల్ కొట్టిన రెండు నిముషాలకు తులసి వచ్చి డోర్ తీసింది.
ప్రసాద్ లోపలికి అడుగు పెడుతూ రాము వైపు చూసి, “లోపలికి రండి సార్….” అంటూ పిలుచుకుని వెళ్ళాడు.
రాము కూడా లొపలికి వచ్చిన తరువాత ప్రసాద్ హాల్లో ఉన్న సోఫా చూపిస్తూ, “సార్….నా భార్య తులసి,” అంటూ తులసిని పరిచయం చేసాడు.
తులసిని చూడగానే రాము కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి.
అంత అందమైన భార్య ప్రసాద్‍కి ఉండేసరికి రాము ఒక్క నిముషం ప్రసాద్ మీద ఈర్ష్య పడ్డాడు.
కాని తన సబార్డినేట్ భార్య….పధ్ధతి కాదు అనుకుని రాము మామూలుగా ఉన్నాడు.
“నమస్తే రాము సార్….” అంటూ తులసి నమస్కారం చేసింది.
రాము ముందుకు వచ్చి తులసి చేతులు పట్టుకుని, “సార్ అని పిలవక్కర్లేదు…రాము అని పిలువు సరిపోతుంది,” అన్నాడు.
ఆ మాట వినగానే తులసి కూడా చాలా సంతోషంతో, “మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తాను…మా ఆయన సుపీరియర్ కదా,” అన్నది.
“పరవాలేదు తులసి…నేను డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే ఫార్మాలిటీస్ ఫాలో చేస్తాను…మిగతా టైంలో జోవియల్‍గా ఉంటాను…రాము అని పిలువు…నేనేమీ అనుకోను,” అంటూ తులసి వైపు చూసి నవ్వుతూ అన్నాడు రాము.
“తప్పకుండా….కాని పరిచయం అయిన మొదటి రోజే అంటే…నా వల్ల కాదు…కొంచెం టైం పడుతుంది,” అంటూ తులసి కొంచెం ఇబ్బందిగా రాము వైపు చూసి నవ్వింది.
“నీ ఇష్టం…నీకు ఎప్పుడు అనిపిస్తే అపుడు పిలువు,” అంటూ రాము నవ్వుతూ తులసి వైపు చూసాడు.
“చాలా థాంక్స్ రాము గారు…మా ఆయన సుపీరియర్ అంటే ఎంత హడావిడి, దర్పం ఉంటుందో అనుకున్నా…కాని మీరు ఇంత ఫ్రీగా ఉంటారని అసలు అనుకోలేదు” అంటూ సోఫా వైపు చూపిస్తూ, “కూర్చోండి…తాగడానికి ఏమైనా తీసుకొస్తాను,” అంటూ తులసి కిచెన్ వైపు వెళ్లబోయింది.
![[Image: 016289.jpg]](https://i.ibb.co/30Hp16H/016289.jpg)
కాని రాము మాత్రం తులసిని ఆపుతూ, “ఒక్క నిముషం ఆగు….” అంటూ సోఫాలో ఉన్న గిఫ్ట్ కవర్ లోనుండి హారం ఉన్న గిఫ్ట్ ప్యాక్ తీసుకుని తులసికి ఇవ్వబోయాడు.
ప్రసాద్ వెంటనే రాముని ఆపుతూ, “సార్….ఏం చేస్తున్నారు,” అన్నాడు.
రాము : ఏమయింది ప్రసాద్…..
ప్రసాద్ : సార్….మీరు వీటిని మీ ఇంట్లో వాళ్ళకు ఇద్దామనుకున్నారు కదా….
రాము : అదేంటి ప్రసాద్…నువ్వు నన్ను ఇంత అప్యాయంగా ఇంటికి పిలిచినప్పుడు మీరందరూ నాకు కావలసిన వారే కదా…తులసి కూడా నా ఫ్యామిలీ మెంబరే కదా….మరి నేను కరెక్ట్ గానే ఇస్తున్నా కదా…..
ప్రసాద్ : మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నది సార్…..కాని ఇంత ఖరీదైన గిఫ్ట్ అంటె….