16-11-2018, 01:54 PM
(16-11-2018, 01:31 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
చాల బాగుంది మీ నేరేషన్, అన్ని సర్దుమణిగాయి అనుకొనేలోపు ఆసక్తికరంగా అప్డేట్ ని ముగించారు. ఇంతకీ మేడమ్ కోపంగా చూడటం వెనుక అర్ధం ఏంటో అని ఆతృతగా వెయిట్ చేస్తున్న. ఈ సారి మేడమ్, భరత్ మధ్య ఎమోషనల్ డోస్ పెంచండి, ఎలా ఉండాలి అంటే భరత్ వైపు కన్సర్న్ ఉండేలా అప్పుడే ఇంకా కిక్ ఉంటుంది. భరత్ కి మేడమ్ మీద అలాంటి కోరిక తగ్గింది అని చెప్పారు అది పూర్తిగా తగ్గిపోయి మేడమ్ కు ఆ కోరిక భరత్ పైన మొదలయి మేడమ్ ఉద్దేశపూర్వకంగా ఆ కోరిక తన పైన పెంచేలా
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
Thankyou vikky bayya
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..