Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
నాలుగు గంటల ప్రయాణం తరువాత ఒక ఇంటి ముందు వచ్చి ఆగారు రియా ఆ ఇంటిని చూసి బాధ పడుతూ ఉంటే అను తనతో ఆ ఇంటిని చూసి ఎందుకు బాధ పడుతున్నావ్ అని అడిగితే రియా తనతో అది తమ ఇల్లే అని 7 ఏళ్ల క్రితం తమ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తలుచుకుంటూ బాధపడుతుంది.


అను రియా ని ఓదార్చి వెనక సీట్ లో ఒకరి తల ఒకరికి అనించుకుని నిద్రపోతున్న అర్జున్ ని నర్స్ పాప ని అద్దం లో చూసి కోపంతో కాస్త గట్టిగా కార్ డోర్ ఓపెన్ చేసి మూసింది దానికి నర్స్ పాప అర్జున్ ఇద్దరు మేలుకొని చుట్టూ చూసి తరువాత కార్ దిగి గేట్ ముందు మోకాళ్ళ పైన కూర్చుని ఏడుస్తున్న రియా వంక చూసారు అను కూడా వాళ్ళు నిద్ర లేవడం తో తనుకూడా కార్ దిగి రియా దగ్గరికి వెళ్ళింది వెనక ఉన్న లారీ లోని వాళ్ళు వీళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నారు.

అందులో ఒకడు లారీ దిగి గేట్ ముందున్న వీళ్ళ దగ్గరికి వచ్చి మేడం సామాన్లు ఎక్కడ దింపమంటారో చెప్తే దింపేసి మేము వెళ్లిపోతాం అని అడిగి ఇంటి వంక చూసి ఎందిది ఇల్లు ఇలా ఉంది దయ్యాలకోట లా మేడం ఇంటిని శుభ్రం చేసేదాకా సామాన్లు దింపకూడడా ఏంది అని మళ్ళీ ప్రశ్నించాడు.

రియా లేచి నించుని వాడికి సమాధానం చెప్పేలోపే ఇంటి మెయిన్ డోర్ తెరుచుకుని ముగ్గురు పనోళ్లు బైటికి వచ్చి వాళ్ళల్లో వాళ్ళు ఎదో మాట్లాడుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి రండి మేడం ఇల్లు లోపాలంతా శుభ్రం చేసేసాం బైట మాత్రమే చేయాలి మీరు లోపలికి రండి అంటూ పక్కనే ఉన్న అతనితో బాబు సామాన్లు అన్ని హాల్ లో పెట్టేసి వెళ్ళండి మేము సర్దేస్తాం అని చెప్పడం అతను మిగితా వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి సామాన్లు దింపించాడు ఇక్కడ రియా ఇంకా అను ఇద్దరు ఇల్లంతా తిరుగుతున్నారు.

అను తో రియా ఇంటి గురించి తనకి ఆ ఇంటితో ఉన్న జ్ఞపకాల గురించి చెప్తూ ఉంది సామాన్లు దింపే వాళ్ళ సహాయం తో అర్జున్ ని కూడా ఇంట్లోకి తెచ్చి హాల్ లో సోఫాలో పడుకో బెట్టించింది నర్స్ పాప సామంలన్ని దింపేసి డబ్బులు ముట్టగానే పాకెర్స్ వాళ్ళు వెళ్లిపోయారు ఇంట్లో ఉన్న పనోళ్లు సమాన్లన్నీ గదుల్లో సర్దేసి వాళ్ళు కూడా వెళ్లిపోయారు కార్తిక్ వాళ్ళని పనిలో పెట్టాడని ముందే ఫోన్ లో చెప్పడం తో అను రియా అంతగా ఆశ్చర్య పోలేదు.

అర్జున్ ని బెడ్ రూమ్ లో షిఫ్ట్ చేసాక రియా కార్తిక్ కి కాల్ చేసి తన బాధ సంతోషం పంచుకుని తను రావడానికి ఎంత సమయం పడుతుంది అని కనుక్కునే సరికి కార్తిక్ ఫ్లైట్ లేట్ అని రేపు మధ్యాహ్నం అవుతుందని చెప్పాడు సరే అని జాగ్రత్త అని కాల్ కట్ చేసి కాస్త ఫ్రెష్ అయ్యి సాయంత్రం కావడం తో కాఫీ పెట్టుకుని తాగుదామని కిచెన్ లోకి వెళ్తుంటే ఎవరో పొట్లాడుతునట్టు శబ్దం వినిపిస్తే ఎవరా అని అటు ఇటు చూసి ఆ శబ్దం అర్జున్ గదిలో నుండి వస్తుందని అటు వెళ్లి చూస్తే.
మీ 
Uదై
[+] 2 users Like INCESTIOUSLOVER's post
Like Reply


Messages In This Thread
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 10-09-2019, 08:09 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 30-11-2019, 07:22 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 03-12-2019, 11:13 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 04-12-2019, 02:58 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 19-12-2019, 09:05 AM



Users browsing this thread: 3 Guest(s)