16-11-2018, 01:31 PM
(This post was last modified: 16-11-2018, 01:33 PM by vickymaster.)
నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
చాల బాగుంది మీ నేరేషన్, అన్ని సర్దుమణిగాయి అనుకొనేలోపు ఆసక్తికరంగా అప్డేట్ ని ముగించారు. ఇంతకీ మేడమ్ కోపంగా చూడటం వెనుక అర్ధం ఏంటో అని ఆతృతగా వెయిట్ చేస్తున్న. ఈ సారి మేడమ్, భరత్ మధ్య ఎమోషనల్ డోస్ పెంచండి, ఎలా ఉండాలి అంటే భరత్ వైపు కన్సర్న్ ఉండేలా అప్పుడే ఇంకా కిక్ ఉంటుంది. భరత్ కి మేడమ్ మీద అలాంటి కోరిక తగ్గింది అని చెప్పారు అది పూర్తిగా తగ్గిపోయి మేడమ్ కు ఆ కోరిక భరత్ పైన మొదలయి మేడమ్ ఉద్దేశపూర్వకంగా ఆ కోరిక తన పైన పెంచేలా భరత్ ని ప్రేరిపేంచేలా చేసి భరత్ కోరికను మేడమ్ తీరిస్తే చాల బాగుంటుంది అని నా ఆలోచన. మరి మీ ఆలోచన దీనికన్నా బాగుంటుంది అని ఆశిస్తున్నా ఎలా వున్నా మమల్ని మరిపించి మురిపించేలా అప్డేట్ ఇస్తారని ఆశిస్తున్నా. ఎమోషన్ మాత్రం మిస్ కనివ్వకండి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=