16-11-2018, 01:02 PM
సుందర్ ప్రేతాత్మ రాము గొంతు పట్టుకుని అతని వైపు క్రూరంగా చూస్తూ, “నువ్వు ఇక్కడకు యాభై ఏళ్ళు వెనక్కు వచ్చావని నాకు తెలుసు…రేణుకను రక్షించడానికి వచ్చావని నాకు తెలుసు…నాకు రేణుకకు మధ్యలో ఎవరూ రాలేరు….రేణుక నాది…రేణుకని రక్షించడానికి వచ్చిన నువ్వు ఆ ఇంటి పనివాడు కిషన్ ని కూడా రక్షించలేకపోయావు….టెలిగ్రామ్ పంపించడానికి వచ్చిన అతన్ని పైకి పంపించాను,” అంటూ రాము గొంతుని గట్టిగా నొక్కుతూ నవ్వుతున్నాడు.
రాము ఊపిరాడక సుందర్ ప్రేతాత్మ చేతి పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
రాము తన చేతి పట్టులో నుండి గింజుకోవడం చూసిన సుందర్ ప్రేతాత్మ గట్టిగా నవ్వుతున్నది.
దాంతో బెడ్ మీద పడుకున్న రాము ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు.
ఒక్కసారి రాము తల తిప్పి చుట్టూ చూసాడు…అంతా ప్రశాంతంగా ఉండటంతో తాను చూసింది కల అని రాముకి అర్ధమయింది.
అంతలో పక్కనే బెడ్ మీద ఉన్న అతను దగ్గుతూ ఉండటంతో రాముకి సడన్ గా కిషన్ చనిపోతాడన్న సంగతి గుర్తుకొచ్చి అతన్ని కాపాడటానికి బెడ్ మీద నుండి దిగి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు.
రాము అలా పరిగెత్తుకుంటూ బయటకు రావడం చూసిన అక్కడ డ్యూటీ డాక్టర్, “ఏయ్ మిస్టర్…..ఎక్కడకు వెళ్తున్నావు,” అని గట్టిగా అరిచాడు.
కాని రాము డాక్టర్ మాటలు పట్టించుకోకుండా హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు.
హాస్పటల్ నుండి బయటకు వచ్చిన రాము చుట్టూ చూసి అక్కడ ఒక సైకి కనిపించడంతో అది ఎక్కి తొక్కుంటూ రేణుక వాళ్ళుండే ఎస్టేట్ వైపు స్పీడుగా పోనిస్తున్నాడు.
ఎస్టేట్ కి వెళ్ళే దారి రాగానే రాము ఒక్కసారి సైకిల్ ఆపి ఆ దారి గుండా వెళ్తే లేటవుతుంది అనుకుని సైకిల్ అక్కడే పడేసి పక్కనే ఒక నడక దారి కనిపించడంతో ఆ దారి గుండా ఎస్టేట్ లోకి వెళ్లాడు.
అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిన రాము అప్పటికే విల్లా నుండి గేట్ వైపుకి వెళ్తున్న దారి లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కొద్ది దూరంలో రేణుక నిల్చుని గేట్ వైపు చూసి గట్టిగా ఏడుస్తూ భయంతా కేకలు పెట్టడం చూసాడు.
ఆమెను అలా చూసిన రాముకి పరిస్థితి అర్ధం అయింది….గేటు వైపు చూస్తూ చిన్నగా నడుచుకుంటూ ముందు వస్తున్నాడు.
రేణుకకి నాలుగడుగుల ముందు సునీత, సునీత కి నాలుగడుగుల ముందు డ్రైవర్ ముగ్గురూ నిల్చుని భయంతో గేటుకి వేలాడదీసి ఉన్న కిషన్ తల వైపు చూస్తున్నారు.
కిషన్ తల గేటుకి వేలాడదీసి ఉండటం చూసిన రాము అతన్ని కాపాడలేకపోయానన్న బాధతో అలా చూస్తుండిపోయాడు.
రెండు రోజుల తరువాత హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయిన తరువాత రాము రేణుక వాళ్ళింటికి వచ్చాడు.
రాము హాస్పిటల్ నుండి వచ్చేయడం చూసిన రేణుక అతనికి ఎదురెళ్ళి గట్టిగా వాటేసుకుని అతని పెదవుల మీద ముద్దు పెట్టి, “ఇప్పుడు ఎలా ఉన్నది….నేను, సునీత నిన్ను తీసుకొద్దామని ఇప్పుడే బయలుదేరబోతున్నాము,” అన్నది.