16-11-2018, 12:57 PM
లక్ష్మి ఆంటీ
నేను మీ కథ ఎన్నో సార్లు చదువుదాం అని ప్రయత్నించా.
కాని కుదరడం లేదు. మొదలు పెట్టిన వెంటనే ఏదో ఒక పని అడ్డం వస్తుంది. త్వరలోనే పూర్తిగా ఒక్కసారిగా మొత్తం చదువుతాను.
కాని ఒక్క విషయం నేను మీ మొదటి ఎపిసోడ్ ని ఇప్పటికి పది సార్లు ఐన చదివి ఉంటాను. నాకు మాత్రం ఎప్పుడు బోర్ కొట్టలేదు. ఆ నీటి చుక్క గురించి రాసారు చూడు అద్బుతం.
అసలైన రచయిత అనిపించారు.
మీరు ఈ సైట్ లోకి వచ్చి మమ్మల్ని అలరిస్తూ ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
నిజంగా మీ అప్డేట్ చదువుతూ ఉంటే నాకు ఆహ్లాదంగా అనిపించింది. త్వరలొనే మీ కథను పూర్తిగా చదువుతానూ.
థంక్యూ ఫర్ యువర్ స్టోరీ..
ఇట్లు మీ డోమ్ నిక్

_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..