16-11-2018, 12:16 PM
(15-11-2018, 03:30 PM)vickymaster Wrote: వెరీ వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
చాల చాల బాగుంది అప్డేట్. అప్పటికి అనుకున్న ఏంటి కథ ఇలా యూ టర్న్ తీసుకుంది అని కానీ ఈ అప్డేట్ తో కథ మెయిన్ ట్రక్లోనే వుంది అని నిరూపించారు. చాల బాగా నేరేట్ చేసారు. మేడమ్ మాటల్లో ని నిజం భరత్ ఎంత వరకు పసిగడతాడో చూడాలి. నే ఎప్పటి నుంచో ఒక పాయింట్ అనుకుంటున్న ఈ కథలో అది ఏంటి అంటే భరత్ బాధ పడుతూనే ఉండాలి కానీ మేడమ్ పై ఇష్టం లేదా ప్రేమ కూడా అలాగే ఉండాలి. భరత్ ఫీలింగ్స్ మేడమ్ అర్ధం అయ్యి తనని కదిలించాలి అని నా ఆశ. చూడాలి మరి మీ మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
VIKKI BAYYA
THANKYOU
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు