11-01-2019, 02:27 PM
(This post was last modified: 11-01-2019, 02:32 PM by vickymaster.)
వెల్కమ్ బ్యాక్ రాజశ్రీ గారు..!!!
మీ రాక కోసం ఎన్ని నెలలు నుండి ఎదురుచుస్తున్నాం. మళ్ళి ఎప్పుడు వచ్చి కథ ని కొనసాగిస్తారా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశాం. రీడర్స్ ఎదురుచూడం,విసిగిపోవడం,కోపంతెచ్చుకోవడం లో తప్పు లేదు అని నా ఫీలింగ్ ఎందుకంటే మీరు కథలో చేసిన ఇంపాక్ట్,ఎమోషన్ అలాంటిది. మీరు మొదలు పెట్టిన రెండు కథలు ని కొనసాగించి మమల్ని అలరిస్తారని ఆశిస్తున్నా.
మీరు ఇదే థ్రెడ్ లో కొనసాగించాలి అనుకుంటే కామెంట్ పెట్టినట్లే కథ యొక్క అప్డేట్ ని పోస్ట్ చెయ్యవచ్చు. లేదా మరొక కొత్త థ్రెడ్ ని స్టార్ట్ చేసి దానికి టైటిల్-2 పెట్టి మీ అప్డేట్స్ ని పోస్ట్ చెయ్యవచ్చు.
మీ కథ ని కొనసాగించే అప్డేట్ కోసం ఎదురు చూస్తూ...
మీ
=>విక్కీ<=