06-11-2018, 06:29 PM
(06-11-2018, 03:31 PM)Rohit1045 Wrote: Meeరు నాకొక (చిిన్నఆ హ్్ఏలిప్ ) help cheyalandi please telugu lo type chesthunte aa vidamgaa vasthundi andii ... Paina vunna options clear gaa ardam kavatam ledu .. alage colour lo rayalani vunnadi but elanti ardam kavatam ledu veelunte cheppandi please
రోహిత్ గారు.......
పైన ఉన్న డైలాగ్ బాక్స్ ల్లో రెండవ బాక్స్ లో నాలుగవది ఫోంట్ కలర్ ఛేంజ్ కలర్ మార్చడానికి, మూడోది ఫోంట్ సైజ్ మార్చడానికి ఉపయోగిస్తున్నారు...
మొదట్లో బాగానే కనిపించేవి.....ఈ రోజు ఉదయం నుండే ఇలా బాక్స్ ల్లాగా కనిపిస్తున్నాయి......





