11-01-2019, 01:43 AM
ఉదయం 7 గంటలకు ఆటోమేటిక్ గా మెలకువ వచ్చింది , లేచి ఫ్రెష్ అయ్యే సరికి నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది.
స్టేషన్ లోంచి బయటకు వచ్చి టౌన్ లో ఓ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి బయలు దేరాను. ఆ టౌన్ కు మా ఊరు 7 కిమీ దూరం ఉంటుంది ఈ చిన్న టౌన్ మాకు అన్నింటికీ దగ్గర , కాలేజ్, కాలేజి , హాస్పిటల్ మొదలై నవన్నీ ఈ టౌన్ లోనే ఉంటాయి , నా చిన్నప్పటి చదువంతా ఈ ఊళ్లోనే సాగింది.
బస్టాండ్ లోకి రాగానే
"దొరా , ఎప్పుడొచ్చావు " అంటూ మా పాలేరు ఎంకడు ఎదురోచ్చాడు
"నువ్వేంటి ఇక్కడ ఇంత పొద్దున్నే "
"పొద్దున్నే నడిచోచ్చిన్నా దొరా, పొలానికి మందు కావాలి పొద్దున్న అయితే పని జరుగుతుంది అని వచ్చా " అన్నాడు తన పక్కనే ఉన్న మందు డబ్బా చూపెడుతూ.
"బస్సు లెట్ అవుతుందేమో దొరా , ఉండు అటో లు ఏమైనా వస్తాయేమో కనుక్కుంటా " అంటూ అక్కడున్న అటో వాన్ని పిలిచాడు వాడితో బేరం ఆడి బయలు దేరదీసాడు
నేను వెనుక కుచోగా తను మందు డబ్బా ముందు పెట్టుకొని డ్రైవర్ పక్కన కుచోన్నాడు. మేము మాట్లాడుతూ ఉండగానే పల్లె వచ్చేసింది.
ఈ ఏడు పంట బాగానే వచ్చింది అంట, ఇంకో నెలలో పంట చేతికి వస్తుంది అన్నాడు. నేను వచ్చిన విషయం చెప్పలేదు , మెల్లగా ఉరికి వెళ్ళక చెపుదాము లే అని తను చెప్పే మాటలు వింటూ పల్లె చేరుకున్నా.
మా ఇంటికి పక్కనే తనకు ఓ పశువులకు ఓ రేకుల షెడ్ వేయించాము దాన్ని ఇంకా కొద్దిగా పెంచి వాళ్లకు ఓ పెద్ద రూమ్ లాగా ఏర్పాటు చేయించాము వాళ్ళు అందులోనే ఉంటారు.
అమ్మ ఉన్నప్పుడు , ఎంకడు వాళ్ళ ఆవిడ మా ఇంట్లో నే పని చేసే ది , ఇంట్లోనే వంట చేసి మేము తినేదే వాళ్ళు తినే వాళ్ళు. మా అమ్మ పాయాకా వాళ్ళు ఇంట్లో వంట వండు కోవడం మొదలు పెట్టారు.
మేము అటో దిగి ఇంటి దగ్గరకు రాగానే "తాతా అంటూ ఓ 12 ఏళ్ల అబ్బాయి వచ్చి తన దగ్గర ఉన్న మందు డబ్బాను తను తీసుకొని వెళ్ళాడు"
"ఎవరు తను , భాగ్యా కొడుకా"
"అవును దొరా , వాళ్ళ నాయన పోయి సంవత్సరం అవుతుంది , భాగ్య ఇప్పుడు ఇక్కడే ఉంటుంది నా దగ్గరే"
"అయ్యే , అవునా మరి నాకు చెప్పనే లేదే" అన్నాను అన్న తరువాత తెలిసింది , పోయిన సంవత్సరం నేను ఇక్కడికి రాలేదు , వాళ్ళకు ఎప్పడూ ఫోన్ కూడా చేయలేదు.
"ఎలా జరిగింది " అన్నాను ఎం అనా లో తెలియక
"లారీ ఆక్సిడెంట్ జరిగింది దొరా " అన్నాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది తనని ఓ డ్రైవర్ కి ఇచ్చి చేసాడు అని.
"మీరు లోనికి వెళ్ళండి దొరా భాగ్య వచ్చి నీళ్ళు పెడతాది స్నానానికి , ఇల్లు మొత్తం మొన్ననే తుడిపింఛా " అంటూ
"ఒసే భాగ్యా రెడ్డి వచ్చినాడు బీగాలు తీసుకొని రా " అంటూ కేక వేసాడు తన కూతురు కోసం.