10-01-2019, 03:20 PM
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల బాగా నడిపిస్తున్నారు ఇద్దరి దాంపత్య జీవితాన్ని. ఒకరికోసం ఒకరు అనేలా వాళ్లిద్దరి ప్రేమ ని చూపిస్తున్నారు. మీకు కథ ని కొనసాగించడానికి కొంచెం కష్టమే అని తెలుసు, ఎందుకంటే బాగా ఊహించి సహజత్వం పోకుండా, ఫ్లో మిస్ అవ్వకుండా రాయాలి కాబట్టి. మీరు ఏమి అనుకోను అంటే నాదో చిన్న సలహా, ఇద్దరి మధ్య బాండింగ్ బాగా వుంది కాబట్టి ఆ బాండింగ్ ని మరికొంచెం బలపడేలా చెయ్యండి. దానికోసం ఇద్దరినీ కొంత భాద పెట్టాలి అప్పుడే కదా వాళ్ళ మధ్య వున్నా బంధం విలువ వారితో పాటు రీడర్స్ కూడా తెలుస్తుంది. ఒకరి భాద ఒకరికి చెప్పకుండా వాళ్ళ దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగిస్తారు తరువాత ఇద్దరు భాదలు ఒకరికొకరికి తెలిసి ఇద్దరు కలిసి ఎలా ఎదుర్కొన్నారో చూపించండి. అలాగే శృంగారం కూడా మరిచిపోకండి ఎందుకంటే స్ట్రెస్ రిలీఫ్ ల ఇద్దరికీ ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=