10-01-2019, 02:34 PM
(02-01-2019, 07:54 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల ఇంట్రెస్టింగ్ గ కథ ని నేరేట్ చేస్తూ నడిపిస్తున్నారు. సురేఖ తో మీ బంధం గురుంచి తెలుసుకోవాలని చాల ఆసక్తిగా ఉంది. అలాగే నాజారుద్దిన్ ఎవరో కూడా చెబితే బాగుంటుంది. అంతల సురేఖ అతని పొందుకోసం ఎందుకు పరితపిస్తోందో తెలుసుకోవాలని అనుకుంటున్నా. అలాగే వారిద్దరూ మొదటిసారి కలిసినపుడు మీ ఫీలింగ్ ఎలా వుండింది? దానికి మీరు ఎలా అంగీకరించారు? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఇలా నాకు వచ్చిన అన్ని ప్రశ్నలకి మీ నుంచి సమాధానం కోరుకుంటున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Update please......