Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
దీపిక : ఎవరతను……
అంజలి : ఏంటే….ఏమడుతున్నావో తెలుస్తుందా….

[Image: 5c37340ee3f81.jpeg]

దీపిక : నేను కేవలం అతను ఎవరని అడుగుతున్నాను….అతని పేరేంటి…..
అంజలి : ఓ గాడ్….నీకు ఏమైందే ఇవ్వాళ….ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాదుతున్నావు….అలాంటిదే లేదే….
దీపిక : అతను నీ రిలేటివా….లేక పక్కింటి వాడా….ఈ ఒక్క విషయం అన్నా చెప్పు…..
అంజలి : ఓరి నాయనో….నన్ను వదలవే….ముందు నేను చెప్పింది చేయవే…..
దీపిక : ఎప్పుడు కలుస్తున్నారు…..నాకు తెలిసి రేపు కలుస్తున్నారనుకుంటున్నాను….
ఆ మాట వినగానే అంజలి తన నవ్వుని ఆపుకోలేకపోయింది….వెంటనే వెనక్కి తిరిగి నవ్వుకుని….
అంజలి : ప్లీజ్ దీపూ….ఇక చాలు….వదిలేయ్….
దీపిక : సరె….నీకు నామీద నమ్మకం లేకపోతే వదిలెయ్….కాని మొహం లో ఫీలింగ్స్ చాలా చెబుతున్నాయి….దానికితోడు ఇప్పుడు నువ్వు నవ్వుతుండటం నాకు ఇంకా నమ్మకం పెరిగింది….అతను ఎవరో చెప్పడం లేదు….
ఇక తప్పదని అనుకున్న అంజలి దీపిక వైపు సిగ్గుతో కూడిన నవ్వుతో చూస్తూ….
అంజలి : అతని పేరు రాము…..చాలా….
దీపిక : ఓహ్….అబ్బా….ఇన్ని ప్రశ్నలు అడిగిన తరువాత అతని పేరు చెప్పావు…..
అంజలి : ప్లీజ్ దీపూ……నేను నీ అంత ఫ్రీ టైపు కాదు…అందుకనే చెప్పలేకపోయాను….ఏమీ అనుకోకు….
దీపిక : భలేదానివి అంజలి….నేను ఎందుకు చెబుతానే….ఆ మాత్రం నమ్మకం లేదా నామీదా….
అంజలి : నా మనస్తత్వం నీకు తెలుసుకదే….అందుకే ఇంతలా చెబుతున్నాను….
దీపిక : ఏం చేస్తుండాడు అతను….
అంజలి : MBA చేస్తూ….సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు…..

[Image: 5c373475c0eaf.jpeg]

దీపిక : ఏంటి….సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడా….
అంజలి : అవునే….నా స్టూడెంట్ పేరెంట్ కి బంధువు….
దీపిక : అయితే దాదాపుగా మన ఏజ్…..
అంజలి : అవునే…చాలా బాగా మాట్లాడతాడు….అతనితో మాట్లాడుతుంటే అసలు టైం తెలియడం లేదే….
దీపిక : అర్ధమవుతుందిలేవే….నీ ఆనందం చూస్తుంటేనే అతను ఎంత పోటు గాడో తెలుస్తున్నది.
అంజలి : నేను చేస్తున్నది తప్పో ఒప్పో నాకు తెలియడం లేదు….కాని నా ఒళ్ళు మాత్రం మగాడి చేతిలో నలగడం కోసం తహతహలాడుతున్నది.
దీపిక : సరె…నీ బాధ నాకు అర్ధమవుతున్నది….కాని కొంచెం జాగ్రత్తగా ఉండు….ఇలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలను చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు….
అంజలి : లేదు దీపూ….అతను నాకు బాగా తెలుసు…అతని మీద నమ్మకం ఉన్నది….
[+] 4 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 10-01-2019, 02:30 PM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM



Users browsing this thread: nikhilp1122, Rameshramana, 7 Guest(s)