10-01-2019, 08:27 AM
(08-01-2019, 07:15 PM)Vikatakavi02 Wrote: తమిళ్ లో వ్రాస్తున్నారా???
బాబాయ్...!!!
Dpdpxx77మీరు మళ్ళీ తెలుగు లో కధ మొదలుపెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది...
తమిళ్ లో కూడా రాయడం వలన ఇప్పుడప్పుడే తెలుగులో రాయరేమో అని అనుకున్నా...
మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం ఇన్ని రోజులు...
ఇంక ఆగలేం మీ కధ కోసం...
ధన్యవాదాలు మిత్రమా...తమిళంలో కథలు వ్రాయలేదు.ఆ విభాగం కాస్త బలహీనంగా ఉంటే, మూడు కథలు నా దగ్గర ఉన్నవి పెట్టాను.