Thread Rating:
  • 8 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
మరుసటి రోజు:


"స్వీటీ.....లే...... లే....."

అప్పుడే కళ్ళు తెరిచింది స్వీటీ "ఏంటి సంజు ??"

"టైం 8:30 కావొస్తుంది...... ఆఫీస్ కి రెడీ అవ్వు......"

"ఒకే......" అని దుప్పటి కప్పుకుంది. 

నేను దుప్పటి తీసేసి పక్కన పారేసాను. 

"సంజు.... ప్లీస్..... ఒక 10 మినిట్స్"

"...... రోజు నువ్వు నాకు చేసినప్పుడు లేదా ??"

"ఒకే సారీ..... నా దుప్పటి"

"సర్లే..... ఏడవకు.... తీసుకో" అని దుప్పటి తీసిచ్చాను. 

"థాంక్స్ సంజు....."

"నేనైతే వెళ్ళిపోతున్నాను..... నువ్వు క్యాబ్ లో వేళ్ళు....."

"చంపేస్తాను......నిన్ను"

ఇద్దరం నవ్వుకున్నాం. 

"వంటప్పుడు చేస్తావ్ మరి ??"

"నా వల్ల కాదు సంజు...... రాత్రి లేట్ అయ్యింది గా.....ఇప్పుడు నాకు అస్సలు ఓపిక లేదు"

"నేను కూడా నువ్వు పడుకున్నప్పుడే పడుకున్నాను...... నేను చూడు ఎంత బాగా రెడీ అయ్యానో...."

"అంత సీన్ లేదు......నిన్న లేట్ గా లేసావ్......నువ్వు"

"అదంతా వేస్ట్..... నీకన్నా తొందరగా లెసన్ లేదా ??"

"10 మినిట్స్ అన్నగా"

"అయిపోయింది"

"అంత లేదు...... నాతో మాటలతో పది నిమిషాలు వేస్ట్ చేయించావ్ నువ్వు..... ఐన నాకు ఆఫీస్ కి అప్పుడే వెళ్లాలని లేదు.....లంచ్ అప్పుడు వెళ్తాను" అంది. 

"సరే....."

"బాయ్ సంజు....."

"బాయ్ స్వీటీ" అని బుగ్గ పై ఒక ముద్దిచ్చాను. 

"చి.... నీ వల్ల నిద్రాంత పోయింది సంజు......"

"జో కొట్టనా..... ??"

"అక్కర్లేదు....."

ఇద్దరం నవ్వుకున్నాం. 

స్వీటీ లేసి టవల్ తీసుకొని బాత్రూం లోకి వెళ్ళింది. 

స్వీటీ ఆలా ఆఫీస్ కి వెళ్ళను అనేసరికి నాకు కూడా ఆఫీస్ కి వెళ్లాలని అనిపించలేదు. 

నేను వెంటనే మాములు డ్రెస్ కి మారి స్వీటీ కోసం రూమ్ లోనే వెయిట్ చేసాను. 

స్వీటీ లోపల పాటలు పాడుకుంటూ స్నానం చేస్తుంది. ఏవో పాత పాటలు పాడుతుంది. తను సింగర్ కదా. 

మా ఇద్దరి ఫొటోస్ ఫోన్ లో చూస్తే అలా తన పాటలు వింటూ టైం పాస్ చేసాను. 

డోర్ సౌండ్ వినిపించింది. నేను ఫోన్ పక్కన పెట్టి లేసి డోర్ దగ్గరకు వెళ్లాను. 

స్వీటీ నన్ను చూసి షాక్ అయ్యింది "సంజు ఇంకా వెళ్లలేదా ఆఫీస్ కి ??"

అలా తను తడితో టవల్ కట్టుకొని వస్తే చాల చాల సెక్సీగా కనిపించింది. ఆపుకోలేకపోయాను. 

నేను స్వీటీని ఒక్కసారిగా ఎత్తుకున్నాను. అరిచింది సడన్ గా అలా నేను చేసేసరికి. తనని వెంటనే బెడ్ పైన వేసి తన పైకి ఎక్కాను. 

తనకి బాగా దగ్గరకి జరిగి తనకొ ముద్దిచ్చాను. 

ముద్దయ్యాకా "ఆఫీస్ కి వెళ్ళమంటావా నన్ను ??" అని అడిగాను. 

"ఏమో......"

"ఏమో కాదు..... ఇలా నిన్ను ఇక్కడ పెట్టుకొని ఎలా వెళ్ళలే ఆఫీస్ కి, నువ్వే చెప్పు..."

తానేమి మాట్లాడలేదు. 

"చెప్పే వెళ్ళమంటావా ఆఫీస్ కి ??"

లేదు అంటూ తలూపింది. 

నేను తనకో ముద్దిచ్చి "చాల సెక్సీగా ఉన్నవే......నువ్వు......" అంటూ తనని బాగా తాకుతూ ముద్దులిచ్చాను. 

"సంజు.......సంజు......" అని మత్తుగా పిలిచింది. 

"ఏంటే ??"

"ఇవాళ కూడా కలసి గడుపుదాం సంజు.....నాకు ఆఫీస్ కి వెళ్లాలని లేదు......"

"యా నేను కూడా అదే అనుకుంటున్నానే......"

నన్ను చూసి "థాంక్స్ సంజు....." అంటూ నన్ను గట్టిగ కౌగిలించుకుంది. 

నేను విచిత్రంగా చూసాను తనని. 

"....i am madly in love with you.....సంజు....."

"నేనుకూడానే......"

ఇద్దరం మా బట్టలన్నీ ఇప్పేసి బాగా ప్రేమతో శృంగారం చేసుకున్నాం. ఇద్దరం బాగా ప్రేమతో కామంతో శృంగారం చేసుకున్నాం. ఇద్దరి మధ్య ఒక తెలియని గొప్ప అనుభూతి, తెలియని ఒక ఫీలింగ్. ఇద్దరం అస్సలు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా శృంగారం చేసుకున్నాము. శృంగారం అయిపోయేసరికి స్వీటీ బాగా ఏడ్చేసింది ఫీలింగ్స్ తట్టుకోలేక. తన కళ్లలోనుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. 

నేను తన కన్నీళ్లు తుడిచి ఇద్దరం ఐ లవ్ యు చెప్పుకుని గట్టిగ కౌగిలించుకున్నాం. అలా నగ్నంగా ఇద్దరం ఒకరి కౌగిలిలో ఇంకొకరు ఉండేసరికి ఇద్దరం బాగా దగ్గరయ్యామనిపించింది. 

"స్వీటీ...... "

"ఏంటి సంజు ??"

" రెడీ అవ్వు......."

"రెడీ ఆ ?? ఎక్కడికి ??"

"ఎం నీకు ఊరంతా తిరగాలని లేదా ??"

నవ్వింది. నేను కూడా నవ్వి తనకో ముద్దిచ్చాను. 

ఇద్దరం అలాగే ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాము. 

"సంజు...."

"ఏంటే ??"

"ఎక్కడికి వెళదాం ??"

"నీ ఇష్టం.....నువ్వు చెప్పు ఈ సరి.... ఎక్కడికి వెళ్లాలో"

"hmmmmm..... సినిమాకి వెళదామా ??" అని అడిగింది. 

"ఒకే......ఇంకా ??"

"hmmmm.......డిన్నర్ కి వెళదాం...."

"ఒకే....."

"ఒకే కాదు సంజు..... నువ్వు చెప్పు ఇప్పుడు"

"hmmmmm.... కార్డ్స్ ఆట ఆడదామా??"

"కార్డ్స్ ఆ ??"

"అదే ఆ రోజు ఆడం కదా ?? మా ఇంట్లో......"

"ఓ అదా....." అని కొంచెం సిగ్గుతో చెప్పింది. 

"ఎం ఇష్టం లేదా ??"

"ఇష్టమే......."

"ఎందుకంత సిగ్గు ??"

"సిగ్గు లేదే....."

"అబ్బా...... నటన......"

స్వీటీ నవ్వేసింది. 

"ఎంత సిగ్గో......."

"పో సంజు......."

ఇద్దరం నవ్వుకున్నాం. 

"స్వీటీ..... పద వెళదాం......రెడీ అయ్యి కార్డ్స్ ఆడదాం......"

ఇద్దరం లేసి షవర్ కింద స్నానం చేసాం. నేను చాల చాల చిలిపి పనులు చేసాను స్నానం చేస్తున్నప్పుడు. అలాగే స్వీటీని అన్ని చోట్ల బాగా తాకను ముఖ్యనగ సళ్ళు అలాగే తన అందమైన పిర్రలు. వాటి పైనే చాల ఫోకస్ పెట్టాను. 

ఇద్దరం రెడీ అయ్యి బట్టలు నిండుగా వేసుకొని కార్డ్స్ గేమ్స్ ఆడుకున్నాము. ఈ లోగ సినిమాకి ఆన్లైన్ లో టికెట్స్ బుక్స్ చేసాను. సినిమా 4 కి.  స్వీటీ అందాలన్నీ గేమ్ లో బాగా ఆస్వాదించాను. గేమ్ అయ్యేసరికి ఇద్దరికీ మూడ్ వచ్చి ఒక రౌండ్ వేసుకున్నాము. మళ్ళి ఇద్దరం షవర్ లో స్నానం చేసి నేను స్వీటీకి ఎన్నో నాటి పనులు చేసి చిలిపి తనాన్ని ప్రదర్శించాను. తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. 

ఇద్దరం రెడీ అయ్యి బైక్ లో షాప్పింగ్ మాల్ కి వెళ్ళాము. అక్కడ ఒకరి చేయి ఒకరం పట్టుకొని మాల్ అంత తిరిగి ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ షేర్ చేసుకొని తిన్నాము. తనతో ఎప్పటిలాగే నేను బాగా అల్లరి చేసాను. 

"స్వీటీ.....ఇలా మనం అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటె చాల బాగుంది కదా ??"

"అవును సంజు......నేను కూడా ఇంత ఎంజాయ్ చేస్తాను అని అనుకోలేదు......"

తను అలా నాతో తీయగా మాట్లాడుతుంటే నా వల్ల అస్సలు కాలేదు. తను చాల చాల క్యూట్ గా సెక్సీగా కనిపించింది. 

నేను అలా తననే చూస్తుండేసరికి 

"సంజు...... ??"

"వన్ మినిట్....." అంటూ నేను నా ఫోన్ లో తనని ఈ రాత్రికి ఎం చేస్తానో చాల నాటీగా డర్టీగా రాసి బాగా కసిగా ఒక మెసేజ్ పంపించాను. 

తన ఫోన్ చూడమని సైగ చేసాను. తను ఫోన్ చూసి ఆ నాటి జోక్ చదివి నన్ను చిరుకోపంతో చూసింది. 

నేను తన దగ్గరకు జరిగి స్లో గా "ఎం నీకిష్టం లేదా??" అన్నాను. 

తను కూడా నన్ను అంతే తీవ్రతతో చూసి తన ఫోన్ బయటకు తీసి ఏదో రాసి పంపింది. 

నేను నా ఫోన్ లో ఓపెన్ చేసి చూస్తే "రాత్రికే లేక ఇప్పుడేనా ??" అని రాసింది. 

ఆ మెసేజ్ చదవగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్. తనని చూసి "ఇంటికి వెళ్దామా ??" అన్నాను. 

"పద" అంది. 

ఇద్దరం వెంటనే బిల్ కట్టేసి అక్కడినుంచి ఇంటికి వెళ్ళాము. సినిమా టికెట్స్ వేస్ట్ అయిపోయాయి. ఐన సరే మా ఇద్దరి మధ్య ఏదో తెలియని ఒక అట్రాక్షన్.

ఇద్దరం కొంచెం ప్రశాంతంగా బైక్ మీద ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళాము. ఇంటి డోర్ తెరిచి లోపలికి వెళ్ళగానే తనని వెంటనే ఎత్తుకొని బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి ఇద్దరం ఇంకో రౌండ్ శృంగారం బాగా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమతో బాగా కసిగా చేసాం. 

అదయ్యాక స్వీటీ కి హెల్ప్ చేస్తాను అని స్వీటీ వంట చేసేటప్పుడు నేను బాగా డిస్టర్బ్ చేసాను తనని. బాగా నాటి పనులు చేసాను. అలా చేయటంతో నన్ను హెల్ప్ చేయొద్దు అని చెప్పింది. ఇద్దరం  రొమాంటిక్ గా డిన్నర్ చేసి. 

డిన్నర్ అయ్యాక ఇద్దరం మంచం మీద ఒకరి కౌగిలిలో ఒకరం పడుకుని, 

"స్వీటీ......"

"ఏంటి సంజు ??"

"ఈ రోజు ఆఫీస్ కి వెళ్లుంటే చాల మిస్ అయ్యేవాళ్ళమే....."

"అవును సంజు......" అంది. 

స్వీటీ నాతో "సంజు...... మనం ఆఫీస్ మానేసి ఇవన్నీ చేస్తున్నాం......కొంచెం గిల్టీ గా ఉంది...... నాకు"

"స్వీటీ ఒక రోజే గా ఎం కాదు లే....."

"సంజు..... "

"ఏంటే ??"

"సంజు..... నాకు..... నీ గురించే అన్ని ఆలోచనలు తెలుసా ?? మొన్న కూడా అందుకే ఆఫీస్ కి వెళ్ళలేదు నేను.......నా వల్ల కావట్లేదు"

"నాకు కూడా అవే ఫీలింగ్స్ ఉన్నాయే......."

"సంజు...... లవ్ అంటే ఇలాగే ఉంటుందేమో......"

"hmmmm........"

టు బి కంటిన్యూడ్........
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 10-01-2019, 12:38 AM



Users browsing this thread: 1 Guest(s)