అసలు నేహా నెక్స్ట్ స్టెప్ ఊహించలేకుండా ఉన్నాం భయ్యా...
డీల్ డీల్ కి పీక్స్ కి వెల్లపోతుంది...
ఈ అప్డేట్ తో నెక్స్ట్ మూడు డీల్స్ ఎలా వుండబోతున్నాయో టీజర్ రిలీజ్ చేశావ్...
ఇంక అసలు సిసలు సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్...
P. S:
టైమ్ కుదిరినప్పుడే అప్డేట్ ఇవ్వు భయ్యా...కధ మధ్యలో ఆపనంతవరకు గ్యాప్ తీసుకున్నా ప్రాబ్లెమ్ లేదు...
చిన్న రిక్వెస్ట్ భయ్యా...కట్స్ ఎక్కువ లేకుండా సీన్ complete చేస్తే బాగుంటుంది...ఫీల్ మిస్ అవ్వకుండా ఉంటుంది...
లాస్ట్ మూడు నాలుగు అప్డేట్ లు చిన్న చిన్నగా ఇవ్వడంవల్ల ఫ్లో మిస్ అయినట్టు అనిపియించింది...టైమ్ తీసుకున్నా పెద్ద అప్డేట్ ఇవ్వు భయ్యా...