09-01-2019, 04:54 PM
ఏంటండీ ప్రసాద్ గారు, ఏమై పోయారు సార్. అప్డేట్ లేదు, రిప్లై లేదు. క్యాంపుకి ఏమైనా వెళ్ళారా? లేక ముందుగానే పొంగల్(సంక్రాంతి) సెలవులు ప్రకటించారా ఏంటి? వీలయితే అప్డేట్ ఇవ్వండి సార్. ఒకవేళ సంక్రాంతికి సొంతూరు వెళితే మాత్రం ఫ్యామిలీతో హ్యాపీగా పండగ ఎంజాయ్ చెయ్యండి. ఐ నెవర్ డిస్టర్బ్ యూ.

