Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ ః 94

(ముందు అప్డేట్ 669 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=27&page=669)


మానస : నువ్వు నన్ను మరీ ఎక్కువ పొగుడుతున్నావు….
రాము : నేను నీ గురించి నిజమే చెబుతున్నానని ఇందాకే చెప్పాను…నువ్వు ఎక్కడ దింపమంటె అక్కడ దింపుతాను…
మానస : నువ్వు చాలా ఖాళిగా ఉన్నట్టున్నది…..
రాము : అంతే….మీ ఆడాళ్ళు ఎప్పుడూ ఇంతే….పోనీలే డ్రాప్ చేస్తామని ముందుకొస్తే ఖాళీగా ఉన్నావా అని అంటారు. పట్టించుకోకుండా వెళ్తుంటే ఇంత అందమైన అమ్మాయి అడిగితే హెల్ప్ చేయవా అంటారు….రెండు మాటలు మీరే మాట్లాడతారు… (అంటూ బుంగ మూతి పెట్టుకున్నట్టు నటించాడు.)
మానస : అబ్బో….మీకు అలగడం కూడా వచ్చా…..(అంటూ నవ్వింది.)
రాము : అబ్బా….అలా….అంత అందంగా నవ్వొద్దు….ప్లీజ్….
మానస : ఏం….అలా నవ్వితే ఏమయింది….


రాము : నిన్ను అలాగే చూడాలనిపిస్తుంది….ఇలాగే కారులోనే ఉండాలనిపిస్తుంది….

ఆ మాట వినగానే మానస కొంచెం కోపంగా చూసింది…..దాంతో రాము తడబడుతూ…

రాము : సారీ మానసా….మనసులో ఉన్నది చెప్పాను….

రాము అలా అనగానే మానస మళ్ళీ ఒక్కసారిగా గట్టిగా నవ్వింది.

[Image: Actress-Manasa-Radhakrishnan-Cute-Images-3.jpg]

రాము : నువ్వు మామూలు దానివి కాదు…ఇంతలోనే ఎంతలా భయపెట్టావు…ఇంతకు ఎక్కడకి వెళ్ళాలో చెబితే వెళ్దాం…

దాంతో మానస తను ఉండే ఏరియా చెప్పి…..

మానస : నువ్వుండేది ఎక్కడ…..

రాము తను ఉండే ఏరియా చెప్పాడు.

మానస : అబ్బో…..నేను ఉండే దానికి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఉన్నది…..నేను క్యాబ్ లో వెళ్తాలే….

రాము : పర్లేదు….నేను డ్రాప్ చేస్తాను…..

రాము అలా అనగానే మానస మెదలకుండా ఉన్నది.

రాము కార్ స్టార్ట్ చేసి గూగుల్ లో మానస చెప్పిన అడ్రస్ టైప్ చేసి సెర్చ్ కొట్టేసరికి వెంటనే వాళ్ళు వెల్లాల్సిన రూట్ మ్యాప్ display చేసింది.

రాము తన ఫోన్ ని కారులో ఉన్న bluetooth కనెక్ట్ చేసి మానస వైపు చూసి ఒకసారి నవ్వి కారు స్టార్ట్ చేసి కనిపిస్తున్న రూట్ ప్రకారం పోనిస్తున్నాడు.

కొద్దిదూరం వెళ్ళిన తరువాత రాము మానస వైపు తిరిగి ఆమె వైపు చూస్తూ….

రాము : ఒక్క విషయం అడగనా….

మానస : ఏంటది….

రాము : నీకు పిల్లలు ఉన్నారా…..

మానస : ఏం….ఎందుకలా అడిగావు….


[Image: 014274.jpg]



రాము : ఏం లేదు….పెళ్ళి అయిందన్నావు కదా….పిల్లలు ఉన్నారేమో అని అడిగాను….

మానస : ఇంకా పిల్లలు లేరు…..

రాము : పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది…..

మానస : ఆరేళ్ళు అవుతుంది….

రాము : నిజంగానా…..(అంటూ ఆశ్చర్యంగా మానస వైపు చూసాడు.)

మానస : అవును….అయినా అలా అడిగారేంటి….

రాము : నిన్ను చూస్తుంటే కొత్తగా పెళ్ళి అయినట్టు ఉన్నది…..(అంటూ మానస వైపు చూసి నవ్వి మళ్ళి రోడ్ వైపు చూసి డ్రైవింగ్ చేస్తున్నాడు.)

మానస : నువ్వు నన్ను మరీ ఎక్కువగా flirt చేస్తున్నావు….(అంటూ చిన్నగా నవ్వింది.)

రాము : నాకు అమ్మాయిలతో…..సారీ….ఆడవాళ్ళతో ఫ్లర్ట్ చేయడం రాదు మానసా….అదే వచ్చుంటే ఇప్పటికి చాలా మంది అమ్మాయిలు నా చుట్టూ ఉండేవారు…..

మానస : నువ్వు మాటలు బాగా చెబుతావు రామూ….

రాము : సరె….ఆ సంగతి వదిలెయ్….ఏం చేస్తున్నావు నువ్వు…..

మానస : అంటే….

రాము : హౌస్ వైఫా…..లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నావా…..

మానస : నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు…..

రాము : నీ కలుపుగోలుతనం…..స్పీడు చూస్తుంటే ఖచ్చితంగా జాబ్ చేస్తున్నావని అనుకుంటున్నా…..

మానస : అవును…అపోలో హాస్పిటల్స్ లో చేస్తున్నాను…..


[Image: 000367.jpg]



రాము : అవునా….ఏం జాబ్ అక్కడ….సూపర్ వైజరా….

మానస : హలో…..నేను అక్కడ డాక్టర్ ని…..

రాము : నిజంగా….నువ్వు డాక్టర్ వా…..(అంటూ ఆశ్చర్యంగా చూసాడు.)

మానస : అవును….అంతలా ఆశ్చర్యపోతున్నావెందుకు…..

రాము : అంటే…డాక్టర్ అంటే చాలా హుందాగా…రిజర్వ్ డ్ గా ఉంటారు కదా…నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు….అందుకని అలా అడిగాను….

మానస : అంటే…నేను హుందాగా లేనా…..(అంటూ తెచ్చిపెట్టుకున్న కోపంతో రాము వైపు చూసింది.)

రాము : అలా అని కాదు మానస….డాక్టర్లు ఇంత జోవియల్ గా….నవ్వుతూ సరదాగా ఉండటం నేను ఎవరినీ చూడలేదు….నిన్నే మొదటిసారి చూస్తున్నాను……(అంటూ చిన్నగా నవ్వాడు.)

మానస : అదేం లేదు…..మొదటి నుండి నా స్వభావమే అంత…..

రాము : ఇంతకు నీ స్పెషలైజేషన్ ఏంటి…..

మానస : సైక్రియాటిస్ట్…..

రాము : అంటే….పిచ్చి డాక్టర్ వా……(అంటూ గట్టిగా నవ్వాడు.)

మానస : ఓయ్….పిచ్చి డాక్టర్ ఏంటి….నేను సైక్రియాటిస్ట్ ని….అంటే మనుషుల మెంటల్ బాలన్స్ చేయడం…డిప్రెషన్ లో ఉన్నవాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం అలా…..అంతే కాని నేను ఏమీ పిచ్చాసుపత్రిలో ఉండటం లేదు…..

రాము : సారీ మానసా….ఏదో సరదాకి అన్నాను….ఫీల్ అవకు….(అంటూ చిన్నగా నవ్వాడు.)

మానస : సరె….ఇంతకు నువ్వేం చేస్తుంటావు…..
రాము : సైక్రియాటిస్ట్ ని అన్నావు కదా….గెస్ చెయ్యి…..
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 21-08-2019, 04:38 PM



Users browsing this thread: 2 Guest(s)