18-08-2019, 05:42 PM
(18-08-2019, 05:10 AM)stories1968 Wrote: స్వచ్చమైన చిరునవ్వు,
అంతులేని కామానందం
కాగితపు పడవలతోనే
వెళ్లిపోయాయి.
మిగిలింది అంతా
రేపటి గురించి ఆశ
నిన్నటి గురించి బాధ
నేటి గురించి ఆలోచన.
అనిత గురుంచి మరవాల మిత్రమా
చాలా థాంక్స్ స్టోరిస్ గారు....ఈ మధ్య బొమ్మలతో పాటు కవితలు కూడా బాగా రాస్తున్నారు....చాలా బాగున్నాయి....ఫ్లాష్ బ్యాక్ ఇంకా అయిపోలేదు...జరీనా, అనిత, శ్యామల, అంజలి, దీపిక మళ్ళీ వస్తారు....




