18-08-2019, 12:08 PM
రమేష్ రాకీ , పాటిల్ జీ , మిత్రులూ
అప్డేట్స్ ఇవ్వటంలేదని కోపగించకండి.. ..వీలు చిక్కినప్పుడల్లా కధ రాసుకుంటూనే పోతున్నాను..
.. కొద్ది నెలలనుంచీ ఓ రెండు అప్డేట్స్ ఇవ్వడం , మళ్ళా బ్రేక్ రావడం జరుగుతూవచ్చింది.. ..అంచేత ఈ సారి పూర్తి కధ తయారయ్యేదాకా అప్డేట్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను.. సహకరిస్తారని భావిస్తూ,
సంధ్యాకిరణ్