17-08-2019, 05:23 PM
(16-08-2019, 09:48 PM)dom nic torrento Wrote: పై కామెంట్ బృందావన సమీరం థ్రెడ్ లో నా మిత్రుడు సంజయ్ పోస్ట్ చేసినది. అది ఇక్కడకు ఎందుకు తెచ్చానంటే ప్రెసెంట్ నాదీ సేమ్ సిట్యుయేషన్ కాబట్టి.విజయం మీకు వరించాలని మనసారా కోరుకుంటూ
ఇప్పటికైనా మీకు అర్థం అయ్యింది అనుకుంటా ఎందుకు అప్డేట్ లేట్ అవుతుంది అని.
నేను కథను మధ్యలో ఆపను, ఎందుకు అంటే నేను అనుకున్న కాన్సెప్ట్ లో ఇంకా పావు వంతు కూడా రాయలేదు సో మళ్ళీ అయితే రాయడం స్టార్ట్ చేస్తా
Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని