Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.55%
633 87.55%
Good
9.82%
71 9.82%
Bad
2.63%
19 2.63%
Total 723 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 162 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము కూడా ఆమె మీద నుండి పక్కకు దొర్లి బెడ్ మీద అలాగే కళ్ళు మూసుకుని పడుకుండి పోయాడు.

 
*******
(ఫ్లాష్ బ్యాక్ ప్రస్తుతానికి అయిపోయింది....ప్రజెంట్ కాఫీషాప్‍లో ప్రసాద్‍తో రాము....రాము తన ఫ్లాష్ బ్యాక్ మొదలు పెట్టింది కాఫీషాప్ లోనే కదా....)
 
రాము : (తన చేతికి ఉన్న వాచ్‍లో టైం చూసుకుంటూ) ప్రసాద్….ఇక వెళ్దాం పదా…..
ప్రసాద్ : సార్….వెళ్దాంలే సార్….జరీనాని మీరు అనుభవించారా….(anxiety గా అడిగాడు.)
రాము : (చిన్నగా నవ్వుతూ) నా కధ మీద నాకన్నా నీకు బాగా ఇంట్రెస్ట్‍గా ఉన్నదే….
ప్రసాద్ : మరి….మీ ఫ్రండ్స్ ఇంకా అసలు పందెం లోకి రాకుండానే జరీనాని అనుభవించారు….నిజంగానే ఆరోజు ఆమె మీకు లొంగిపోయిందా…..
రాము : ప్రసాద్…జరీనాతో చాలా రొమాన్స్ చేసాను....అప్పటి సంగతులు ఇంకో రోజు తప్పకుండా మళ్ళీ వివరంగా చెబుతాను….ఇప్పటికి పదా….
ప్రసాద్ : సరె…సార్….జరీనా మేడమ్ తరువాత మళ్ళీ ఎవరినైనా అనుభవించారా….
రాము : మధ్యమధ్యలో చిన్న చిన్న చిలక్కొట్టుళ్ళు ఉన్నాయి…కాని అవి పెద్దగా చెప్పుకోదగ్గవి కావు…ఇక నీ సంగతి చెప్పు…మనం కేసు పని మీద వెళ్ళే ముందు మన తీపి గుర్తులు చెప్పుకుంటే మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది….
ప్రసాద్ : అలాగే సార్….కాని ఇక్కడ కాదు….రాత్రికి డిన్నర్ కి మా ఇంటికి రండి….అక్కడ మాట్లాడుకుందాం….

[Image: Kutra_Pirivu_Movie_Stills_08.jpg]

రాము : ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు ప్రసాద్…..మనకు ఇక్కడే చాలా ఫ్రీగా ఉంటుంది…..అదే ఇంట్లో అయితే మీ ఆవిడ తులసి ఉంటుంది…..(అని అంటూ ప్రసాద్ వైపు చూస్తూ) అవునూ…..అడగడం మర్చిపోయాను….ఇప్పుడు మీ అన్నయ్య వాళ్లు ఎక్కడ ఉంటున్నారు….
తన అన్నయ్య గురించి అడగ్గానే ప్రసాద్ ఒక్కసారిగా నిట్టూర్చి….
ప్రసాద్ : ఆ ప్లాబ్లం నుండి బయట పడిన తరువాత అన్నయ్య ఇక ఆ ఊర్లో తలెత్తుకు తిరగలేక నాకు ముంబాయ్ లొ పోస్టింగ్ వచ్చిన తరువాత ఆయన కూడా ఇక్కడే జాబ్ చూసుకున్నారు….దాంతో ఇద్దరం కలిసే ఉంటున్నాము….
రాము : ఇంట్లో అంతమంది ఉంటే ఎందుకు ప్రసాద్…..మనం హాయిగా ఏ బార్ లోనో కూర్చుని మందు కొడుతూ చెప్పకుందాం…..
ప్రసాద్ : అదేం కుదరదు సార్…డిపార్ట్ మెంట్ లో ఇంత ఫ్రండ్లీగా ఉండే ఆఫీసర్ ని ఇంత వరకు చూడలేదు…నాకు మీతో కలిసి ఇంత ఫ్రీగా ఉండటం చాలా ఆనందంగా ఉన్నది సార్….తప్పకుండా పార్టీ చేసుకోవాల్సిందే….
దాంతో రాముకి ఒప్పుకోక తప్పలేదు…..
రాము : సరె…నువ్వు ఇంతలా చెబితే నేనెందుకు కాదంటాను…నీ అడ్రస్ నాకు what’s up పెట్టు…నేను రేపు మీ ఇంటికి వస్తాను….
అంతలో వెయిటర్ బిల్ తెచ్చేసరికి రాము ఆ బిల్ కట్టేసి కాఫీ షాప్ నుండి బయటకు వచ్చారు.
ప్రసాద్ తన బైక్ వేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు…..
రాము పార్కింగ్ లోకి వెళ్ళి తన తమ్ముడు (మనవడు) శివరామ్ కొనిచ్చిన బ్లాక్ బెంజ్ కారు దగ్గరకు వెళ్ళి తన ఫ్యాంట్ పాకెట్ లో ఉన్న రిమోట్ తీసి కారు లాక్ ఓపెన్ చేసి డోర్ తీయబోతుండగా వెనక నుండి, “హలో….excuse me….” అంటూ ఒక తియ్యటి స్వరం వినిపించే సరికి రాము వెనక్కు తిరిగి చూసాడు.
వెనకాల ఇందాక కాఫీ షాపులో తను చూసిన ఆమె నిల్చుని తన వైపు చూసి చిన్నగా నవ్వుతూ దగ్గరకు రావడం చూసాడు.


[Image: Whats-App-Image-2019-08-17-at-12-04-14-PM-2.jpg]


ఆమె : హాయ్ అండీ…..
రాము : హాయ్….మీరు…..
ఆమె : అదేంటి….అప్పుడే మర్చిపోయారా…..ఇందాకా కాఫీ షాప్ లో తినేసేలా చూసారు….
రాము : సారీ అండీ….
ఆమె : అది సరె….అంతలా చూసారెందుకు….
ఆమె అంత చనువుగా మాట్లాడుతుండటంతో రాము కూడా కొంచెం ధైర్యంగా….
రాము : అంటే…..ఎవరైనా అందంగా కనిపిస్తే చూస్తాం కదండి….
రాము తనను పొగిడే సరికి ఆమె సహజంగానే సిగ్గు పడింది….

ఆమె : అంత అందంగా ఉన్నానా…..
రాము : చాలా అందంగా ఉన్నారు….
ఆమె : మరి మా ఆయన నన్ను పెద్దగా అందంగా లేనని అంటుంటాడు….
రాము : సాధారణంగా మగాళ్ళు అందరు….అందరు అంటే అందరు కాదు….కొద్ది మంది….తమ భార్యల కంటే పక్కన వాళ్ళు అందంగా కనిపిస్తారు….
ఆమె : మీరు కూడా అలాంటి వారేనా….
రాము : మీరు విషయాన్ని ఎక్కడో మెదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నారు….నాకు ఇంకా పెళ్ళి కాలేదు….కాబట్టి నాకు అంతగా భార్యల గురించి తెలియదు…..(అంటూ చక్కగా తడుముకోకుండా అబధ్ధం చెప్పేసాడు.)
ఆమె : అలా అయితే….ఇంతకు ముందు బాగా తెలిసున్నట్టు మాట్లాడారు…
ఆమె ఎవరో ఏమిటో తెలియక పోయినా రాముకి కూడా ఆమెతో మాట్లాడటం సరదాగా ఉండటంతో అలాగే మాట్లాడుతున్నాడు.
రాము : ఇంతకు మీ పేరేంటి…..
ఆమె : నా పేరు మానస…..
రాము : ఓహ్….చాలా మంచి పేరు….పేరు చాలా బాగున్నది….
మానస : అంటే నేను బాగోలేనా…..


[Image: Manasa-Radhakrishnan-Actress-Photos-10.jpg]
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 17-08-2019, 01:07 PM



Users browsing this thread: XXXII, 30 Guest(s)