08-01-2019, 10:00 PM
రిట్టేర్ గారు కధ చాలా చాలా బాగుంది. మీ కధ చదువుతూ ఉంటే పెళ్లి మీద పెద్ద గా ఇంట్రెస్ట్ లేని నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలి అని,
అనిపిస్తుంది. అంత బాగా రాస్తున్నారు మీరు స్టోరీ ని సింప్లియ్ అమేజింగ్ అండి మీ స్టోరీ ఇక బోర్ అంటారా అది యపాటికి జరగదు. కేవలం శృంగారం కోసం అయితే ఈ సైట్ లో అలాంటివి చాలా కధలు వున్నాయి. కానీ వాటి మధ్య బురద లో కమలం ల మీ స్టోరీ వుంది. Dpdpxx 77 బ్రో చాపినటు మీ స్టోరీ చదివిన తరువాత నేను కూడా మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందామా
అని వెయిట్ చేస్తున అంత బాగా రాసారు స్టోరీ ని మీరు ఎదో నాకు తోచింది రాసాను తప్పు వుంటే క్షమించండి.