16-08-2019, 10:27 AM
మన లైఫ్ లో మనం కచ్చితంగా ఇద్దరిని సంతృప్తి పరచాల్సి ఉంటుంది (అమ్మ నాన్న)
నేను ఇప్పుడు ఆ పనిలో ఉన్నందు వలన నేను రాయలేక పోతున్నా అంతే కాకుండా నేను ఇంకా మన సైట్ కు డొనేట్ చేయలేదు దానికి నాకు కొంచెం గిల్టీ గా ఉంది, సైట్ కు రాకపోవడం లో అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు
ఏది ఏమైనా త్వరలో నా తల్లిదండ్రులను సంతోషపెట్టిన
తరువాత నేను అప్పుడు ఈ సైట్ కు వచ్చి నా వంతు సహాయం చేసి అప్పుడు మన కథను కొనసాగిస్తాను. దీనికి సమయం పట్టొచ్చు ఎక్కువ కాదులేండి....

నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు