15-11-2018, 01:41 PM
ఒక్క comment పెట్టడానికె నాకు ప్రైవసీ దొరక్క....
అప్పుడప్పుడు కొంచం కొంచం వర్డ్ లో టైప్ చేసుకొని, కమెంట్ పెడుతున్నా ......
కానీ మీరందరూ(రచయితలందరూ) పేరాలు పేరాలు స్టోరీలు రాస్తున్నారు.....
మీ ఓపికకు హ్యాట్సాఫ్....
ఎందుకంటే మీకు ఏ రివార్డులు, అవార్డులు ఉండవు కదా......
నా వరకు అయితే నా comments మీకు కొత్త ఆలోచన తెచ్చేలానే చూసుకుంటా....
ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ సైటు కాదు ఇక్కడ స్టోరీ రాసేవాళ్లు ప్రొఫెషనల్ రైటర్స్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు......
ఏదో చిన్న మానసికోల్లాసానికి ఇక్కడికి వస్తున్నా...
నేను క్రిటిక్స్ రాసి నా మానసికోల్లాసాన్ని దూరం.. చేసుకోదలచుకోలేను......
so ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నా......
thanks to u allll
ram..........!!!!!!