Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
#3
ఎపిసోడ్ 2 - ప్రమోషన్

నేను డోర్ క్లోజ్ చేసి నా క్యాబిన్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాను. ఈ రోజు అశ్విన్ మాటలు చాల తేడాగా కనిపించాయి. ప్రమోషన్ గురించి అడిగితే ఆఫీస్ అయ్యాక ఒంటరిగా నన్ను కలవమనటం ఏంటి ?? నాకు ఏమి అర్ధంకాలేదు. 

బాగా ఆలోచించాను. నా ఫోన్ తీసుకొని మేనేజర్ చెప్పిందంతా వాయిస్ రికార్డింగ్ చేద్దామని అనుకున్నాను. 

ప్రియ దగ్గరకు వెళ్లాను: 

"ప్రియ......" 

"చెప్పు నేహా......" 

"నీతో ఒక విషయం చెప్పాలి......." 

"ఏంటో చెప్పు....." 

కొంచెం కాంటీన్ దగ్గరకు వెళ్లి మాట్లాడుకున్నామా ?? 

సరే అని ఇద్దరం కాంటీన్ దగ్గరకి వెళ్లి కాఫీ తాగుతూ కూర్చున్నాము. 

"నేను ఇంతక ముందు అశ్విన్ ని ప్రమోషన్ కోసం అడిగాను......." 

"......." 

"ఈ రోజు ఆ విషయం గురించి డిస్కషన్ వచ్చింది" 

"ఒకే" 

"అయితే నన్ను ఒకసారి సాయంత్రం ఎవరు లేని టైం లో వచ్చి కాలవమన్నాడు......." 

"సరే కలవు......." 

"నీకు అర్ధం కావట్లేదా ?? నన్ను ఎవరు లేనపుడు వచ్చి కలవమన్నాడు ?? నీకు ఏమి ఆలోచన రావట్లేదా ??" 

"నేహా.....కలిస్తే ఏమౌతుంది.... ?? కలవమంది ఆఫీస్ లోనే కదా ??" 

"అవును ఆఫీస్ లోనే కలవమంది......నన్ను" 

"కలిస్తే నష్టం ఏంటి ??" 

"నాతో పిచ్చిగా ప్రవర్తిస్తే ??" 

"పళ్ళు ఊడొచ్చేలాగా..... ఒక నాలుగు పీకు వాడిని......" 

"ప్రియ నేను చెప్పేది నీకు జోక్ లాగా ఉందా నీకు ??" 

"నేను చెప్తుంది నీకు నచ్చటంలేదు........మరి నన్నెందుకు పిలిచావు ??" 

"సరే......నేనొక ఐడియా వేసాను....." 

"ఏంటా గొప్ప ఐడియా ???" 

"నేను తన కేబిన్ లోకి వెళ్లి మొత్తం వాయిస్ రికార్డింగ్ చేయాలనుకుంటున్నాను......" 

"సరే......తర్వాత ??" 

"తర్వాత ?? అశ్విన్ కెరీర్ ఫినిష్.......నేనే వాడిని బ్లాక్మెయిల్ చేసి ప్రమోషన్ తెచ్చుకుంట......ఎలా ఉంది నా ఐడియా ??" అని నెమ్మదిగా చెప్పను. 

"సరే అలాగే కళలు కంటూ ఉండు....నీ ఊహ ప్రపంచంలో నువ్వు జీవించు" 

"ఏంటి ప్రియా అలా మాట్లాడతావు నువ్వు ??" 

"మరి....ఎలా మాట్లాడాలి ??" 

"నేను సీరియస్ గా చెప్తున్నాను.....జోక్ చేయటంలేదు......." 

"నువ్వు సీరియస్ ఐన నువ్వు ఫెయిల్ అవుతావు......" 

"నేను చెప్పేది నీకు ఎక్కలేదనుకుంటాను.....మల్ల చెప్పనా ఇంకొకసారి ??" 

"నువ్వొక పిచ్చిదానివి......" 

"ప్రియ నువ్వు నన్ను ఎందుకు సపోర్ట్ చేయడంలేదు ??" 

"నేహా........ మనం ఆకు లాంటి వాళ్ళం.......మిగిలిన వారు ముల్లు లాంటి వాళ్ళు......ముల్లు ఆకు పై పడ్డ, ఆకు ముల్లు పై పడ్డ....నష్టం ఆకుకే" 

"ఇంతే నువ్వు సామెతలు చెప్తున్నావు ?? నేనింత సీరియస్ మేటర్ మాట్లాడుతుంటే ??" 

"సరే నేహా......ఇప్పుడు సీరియస్ గానే మాట్లాడుకుందాం ...... నువ్వు ఆ రికార్డింగ్ తో వాడిని బెదిరిస్తావ్, వాడు నిన్ను అన్ని తిప్పలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు.......నువ్వు రికార్డింగ్ బయట పెడితే నీకు కూడా బాగా బాడ్ నేమ్ వస్తుంది......రేపో మాపో పెళ్లిచేసుకొని వెళ్ళిపోతాం మనందరం కూడా........ఇప్పుడొక కాంట్రవర్సీలో ఇరుక్కుంటే..... అది మనకే నష్టం.....ఇంకోటి ఆలోచించు నువ్వు......" 

"ఏంటది ??" 

"అశ్విన్ పేరు బయటకి వస్తే కంపెనీ కి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు అశ్విన్ కె సపోర్ట్ వెళ్తారు.....పేరు కాపాడుకోవటానికి......నిన్ను ఒక నెలలో బయటకు పంపిచేస్తారు......" 

"ప్రియ నువ్వేం మాట్లాడుతున్నావ్......నేనేం చెప్తున్నాను ?? నేను కేవలం బ్లాక్మెయిల్ చేస్తాను అని అంటున్నాను. నాకేమైనా పిచ్చ ?? నేనేమి దాన్ని బయటపెట్టను" 

"సరే......ఒక రికార్డింగ్ చేస్తావ్.....అశ్విన్ ని బెదిరిస్తావ్......ప్రమోషన్ వస్తది.......వాడు నీకు శత్రువుగా తయారవుతాడు.... రోజు నిన్ను పీక్కొని తింటాడు...... కానీ అన్ని విషయాలను నీ వెనకాల చేస్తుంటాడు తెలియకుండా..... " 

"ప్రియ అసలు నువ్వేమి మాట్లాడుతున్నావ్ ??" 

"నేహా నీకు శ్వేతా విషయం తెలుసా తెలియలేదా ??" 

"శ్వేతా ఎవరు ??" 

"ఒకప్పుడు మన ఆఫీస్ లోనే పనిచేసేది.....మొత్తానికి ఏదో గొడవ వచ్చింది శ్వేతా కి అశ్విన్ కి.............తనకిప్పుడు 29 ఏళ్ళు ఇంకా పెళ్లి కాలేదు..... ఎందుకో తెలుసా ??" 

"వాడు మేనేజర్ గాడు....శ్వేతా డిటైల్స్ అన్ని కనుక్కొని.....తనకొచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసాడు....శ్వేతా మీద ఏవేవో చెప్పాడు.....శ్వేతా అందరితో పాడుకుందని......డ్రగ్స్ అలవాటుందని......చాల విషయాలు ఫోన్లు చేసి మరి చెప్పాడు......అందరికి......ఈ రోజు ఎవ్వరు ముందుకు రావట్లేదు తనను పెళ్లి చేసుకోవటానికి......తెలుసా ?? మనోడు అశ్విన్ ఎంతకైనా తెగిస్తాడు...జాగ్రత్తగా ఉండమని చాలామంది నాతో చెప్పారు.........నీ ఇష్టం మరి" 

ప్రియతో మాట్లాడటం వేస్ట్ అని అర్ధమయ్యింది. 

లంచ్ అయ్యాక నేను మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్ళాను: 

"సర్" 

"చెప్పు నేహా...." 

"సర్ ఇందాక మీరు నన్ను సాయంత్రం కలవమన్నారు కదా ??" 

"hmmmm...." 

"ఎందుకు సర్ ??" 

"ప్రమోషన్ అడిగావు కదా...." 

"సర్ ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఆ విషయం ఏంటో ఇప్పుడే చెప్పండి" 

"నేహా......నీకు ప్రమోషన్ కావాలా వద్ద ??" 

"కావాలి సర్" 

"అయితే నేను రికమెండ్ చేస్తేనే నీకు ప్రమోషన్ వస్తుంది, తెలుసా ??" 

"ఎస్ సర్..." 

"నేను నిన్ను రికమండ్  చేయాలంటే........నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలి" 

"సర్.....నాకు సాయంత్రం అంటే లేట్ అవుతుంది......అందుకే మీరు ఆ విషయం ఇప్పుడు చెప్తారని......" 

"ఓహో.....రేపు ప్రమోషన్ వస్తే ఆఫీస్ లో పనిచేయకుండా ఇలాగే ఆఫీస్ నుంచి సాయంత్రం టైం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతావా ??" 

"లేదు సర్" 

"నేహా టైం వేస్ట్ చేయకు.....ఎస్ ఆర్ నో చెప్పెసేయి" 

"సర్.....సాయంత్రం కలవకపోతే నన్ను రికమెండ్ చేయరా మీరు ??" 

"ఆలా అని నేను అనలేదే......." 

నాకు ఎం మాట్లాడాలో తెలియలేదు. 

"చూడు నేహా, నువ్వు ఇప్పుడే నేను చెప్పింది చేయకపోతే.....నా మాటను కాదంటే....... రేపు ప్రమోషన్ వచ్చాక ఏమి వింటావు ?? నీకు ప్రమోషన్ వచ్చినా సరే నేనే నీ బాస్ అనే విషయం మరచిపోకు...." 

నాకు విషయం మొత్తం అర్ధమైపోయింది. ఎందుకు నన్ను కలవమంటున్నాడో. 

"సర్......నాకు ప్రమోషన్ అక్కర్లేదు.......సారీ సర్......." 

"సో నన్ను సాయంత్రం కలవనంటావ్ ??" 

"సారీ సర్.....నాదే తప్పు.......నేను రేపో మాపో పెళ్లిచేసుకొని వెళ్ళిపోతాను......." 

"నేహా.....నువ్వు ఎస్ ఓర నో చెప్పేసేయ్........నేనేమి అనుకోను.......ఇప్పుడు నువ్వు నో చెప్పావ్ కాబట్టి......ఇక్కడితో ఈ విషయం వదిలేద్దాం.....సరేనా ??" 

"ఒకే సర్......" 

"ఇక్కడితో మన మధ్య ఎం సంభాషణలు జరగలేదు..... ఒకే ??" 

నేను తల ఊపాను. 

రెండు రోజుల తర్వాత: 

ప్రియా ఆఫీస్ కి చాల సంతోషంగా వచ్చింది. నాకు అర్ధం కాలేదు. మధ్యాహ్నం అశ్విన్ అందరిని తన కేబిన్ కి పిలిచాడు 


"ఇప్పుడు మిమ్మల్ని నేనేందుకు పిలిచానో తెలుసా ??" 

"ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి" 

"ఈ రోజు ప్రియను డిప్యూటీ అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోట్ చేయమని మానేజ్మెంట్ నాకు చెప్పింది.....ఈ రోజు నుంచి ప్రియ మీకు ప్రాజెక్ట్ హెడ్ గా వ్యవహరిస్తోంది.......ప్రాజెక్ట్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఇక ప్రియా చూసుకుంటుంది.......పెద్ద విషయాలకు మాత్రమే నన్ను మీరు కలవాలి మాట్లాడాలి.......అర్ధమయ్యిందా ??" 

మా టీం లో 6 మెంబెర్స్ ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. నాకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రియకసలు ప్రమోషన్ ఏంటి ?? తను నాకన్నా ఆరు నెలలు జూనియర్. నాతో సమానంగానే వర్క్ చేస్తుంది కానీ నాకు ప్రమోషన్ రాకుండా తనకెలా వస్తుంది ?? 

ఇప్పుడు నాకు విషయం అంత తెలిసిపోయింది. మొన్న ప్రియ అందుకే నాతో ఆలా మాట్లాడింది. అశ్విన్ నే సపోర్ట్ చేసి మాట్లాడింది. ఓహో ఇందుకన్నమాట. ఇది డీల్ సెట్ చేసుకుంది నా లైన్ క్లియర్ అయ్యేసరికి. వాడితో ఇది పడుకుంది. ఇప్పుడు చూడు ఎలా నవ్వుతుందో.  నాతో ఏమి తెలియనట్లు మాట్లాడింది. నాకు బాగా కోపం వచ్చింది. 

నేను ప్రియా దగ్గరకు వెళ్లి: 

"ప్రియ.....ప్లీస్ నాకు నిజం చెప్పు" 

"ఏంటి నేహా ??" 

"మొన్న నువ్వు నాతో అబద్ధం చెప్పావ్ కదా ??" 

"లేదే......" 

"మరి నీకు ప్రమోషన్ ఏంటి ?? వస్తే నాకు రావాలి లేదా అనిల్ కి రావాలి......"

"ఓ ఆదా.....నువ్వు నాకు హింట్ ఇచ్చావ్ గా......" 

"హింట్ ఏంటి ??" 

"అదే చెప్పావ్ గా అశ్విన్ నిన్ను సాయంత్రం రమ్మన్నాడని" 

"అవును....." 

"నీకేలాగో ఇష్టం లేదన్నావ్ గా, అందుకే నేనెళ్లి కలిసాను ఈ రోజు......" 

"ప్రియ, ఎం మాట్లాడుతున్నావ్ నువ్వు ??" 

"చెప్పానుగా ...... నీకు ప్రమోషన్ వద్దన్నావ్.......అందుకే నేనడిగాను......" 

"అంటే నువ్వు అశ్విన్.......ఇద్దరు......" 

"నీకు తెలుసుగా......ఎందుకు దాని గురించి మాట్లాడటం ??" 

"నిన్న నువ్వు అశ్విన్ ఆఫీస్ కి రాలేదు......." 

"య అవును......" 

"ఏంటి నేహా ?? అలా చూస్తున్నావ్ ??" 

ఎం లేదు అని తల ఊపాను. 

"చూడు నేహా.......ఇక్కడ అవకాశాలు రావు......నువ్వు తప్పనుకున్నావు.....నేను ఒకే అనుకున్నాను.....సో నువ్వు వద్దన్నది నేను ఒక అనుకున్నాను.........దీంట్లో ఫీల్ అవ్వాల్సింది ఏముంది ??" 

నాకు మాటలు రాక అక్కడినుంచి ఇంటికి వెళ్ళిపోయాను........ 

టు బె కంటిన్యూడ్.......
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 2 users Like pastispresent's post
Like


Messages In This Thread
RE: ఒక అందమైన అమ్మాయి కథ - by pastispresent - 05-11-2018, 05:50 AM



Users browsing this thread: 6 Guest(s)