11-08-2019, 09:29 PM
(11-08-2019, 10:33 AM)rajashree930 Wrote: అందరికీ నమస్కారం.....మీ రిప్లై లు చదివిన తర్వాత నేను ఈ కధ ను ముగించటం మంచిది అని అనిపిస్తోంది.....
ముగింపు దశ లో కధ లో సెక్స్ కంటెంట్ బాగా తగించి.... ఎమోషన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వవలిసి వస్తుంది...ఆ దిశ గా నేను కథను తర్వాతి భాగం లో నడపడలుచుకున్న....కాబట్టి అర్థం చేసుకోగలరు.....
త్వరలోనే కొంత అప్డేట్ ఇస్తాను
Welcome back writer gaaru,
Munduga meeku thanks for continuing this story,
మీరు ఎలా రాసినా పర్వాలేదు, కానీ అద్భుతమైన ముగింపు ఇస్తారని ఆశిస్తున్నాము