15-11-2018, 11:29 AM
సారి చెపుదాం అని వెంటనే అనిపించింది...కానీ ఇపౌడు తగ్గితే నా బ్రతుకు కుక్క బ్రతుకు అవుతుంది అని నేను కూడా మాట్లాడకుండా అలానే ఉండిపోయా....ఒక 10 నిమిషాల తర్వాత మెల్లగా లేచి డోర్ తీసి చూస్తే రమ్య సోఫా లో కూర్చుని ఆలోచిస్తూ ఉంది నా వైపు చాలా కోపం గా చూసింది.నేను అదేమి పట్టించుకోకుండా తన పక్కకి వెళ్లి నా లాప్టాప్ బాగ్ తీసుకుని
లోపలకి వచ్చి మళ్ళీ తలుపు వేసా.ఇంకో పది నిమిషాలకి బయట నా ఫోన్ రింగ్ అయిన్ది....నేను వెళ్లి తీసుకుందాం అని తలుపు తీయగానే అప్పటికే రమ్య ఆన్సర్ చేసి మాట్లాడి లేచి నా పక్కాగా లోపలకి వెళ్లి సైలెంట్ గా రెడి అవుతుంది...నేను వెనకే వచ్చి ఫోన్ తీసుకుని చూస్తే రాత్రి 8 కి ఫ్లైట్ బుక్ చేసి మెసాజ్ వచ్చింది....వెంటనే నేను కూడా రెడి అయి బట్టలు వేసుకుంటుండగా రమ్య కిందకి వెళ్లి హోటల్ బిల్ పే చేసింది...అది కూడా నేను లిఫ్ట్ లో వు దగా నా ఫోన్ కి మెసేజ్ వచ్చి నాకు అర్థం అయిన్ది...నేను పార్కింగ్ లోకి వెళ్లి కార్ తీసుకువచ్చి రమ్య ఎదురుగా ఆపగానే నా వైపు కూడా చూడకుండా కార్ లో కూర్చుని గ్లాస్ లో నుండి బయటకు చూస్తూ తలా తెప్పుకుంది... నాకైతే చాలా కష్టం గా ఉంది ఇలా ఉండటం...దాదాపు 12 ఏళ్ళు కలిసి కాపురం చేసాము...ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు...అసలు ఊహించలేదు....క్షమించమని అడుగుదాం అని అనుకుంటూ నా మగ ఇగో ఒపౌకోక అలా వు డిపోయా...
టైం అప్పటికి ఇంకా 5 అయిన్ది....ఫ్లైట్ 8 కి...అప్పుడే రూమ్ ఎందుకు వకేట్ చేసిందో నాకు అర్థం కాలేదు....నేను కార్ ని ఎయిర్పోర్ట్ రోడ్ లోకి తెప్పగానే రమ్య కొంచం చిరాకుగా "ఇంటికి పోనివ్వు" అని కేనీసం నావైపు కూడా చూడకుండా చెప్పింది.. వెంటనే యూ టర్న్ తీసుకుని ఇంటికి వెళ్లి కార్ ఆపగానే రమ్య కార్ దిగి లాక్ తీసి ఇంట్లోకి వెళ్ళింది..నేను కార్ లో ఉన్న బ్యాగ్... నా లాప్టాప్ తీసుకుని లోపలకి వెళ్ళేసరికి రమ్య అప్పటికే బాత్రూం లోకి స్నానం కి వెళ్లిపోయిన్ది....నా మనసుకు చాలా బాధ వేస్తూ ఉంది...ఇంత సేపు నేను రమ్య ని వాటేసుకోకుండా ఉన్నది బహుశా ఇపౌడే....నాకు ఎం చెయ్యాలో తెలియక సోఫా లో కూర్చుని టీవీ ఆన్ చేసి చూస్తూ ఉన్న....రమ్య స్నానం చేసి వచ్చి కిచెన్ లోకి వెళ్లి ఏదేదో సద్ది మళ్ళీ హాల్ లోకి వచ్చి ఫోన్ చార్జర్ లు....ఇంకా చిన్న చిన్న వస్తువులు బాగ్ కి సద్దుతూ ఉంది....మళ్ళీ బెడ్ రోమ్ కి వెళ్లి తలుపు వేసుకుంది..నేనేమి పట్టించుకోకుండా అలానే టీవీ చూస్తూ ఉన్న....టైం 6 అవగానే రమ్య ని ఇక బయలుదేరుదాం అని చెప్పడం అనుకుంటుండగా లోపల నుండి నీట్ గా రెడి అయి....గ్రీన్ సారీ కాటుకుని అప్సరస లాగా నడుచుకుంటూ వస్తుంది...మా ఇద్దరికీ జరిగిన గొడవ నేను మర్చిపోయి అలానే తనని చూస్తూ ఉంటే తాను నన్ను గమనించి కోపంగా తలా పక్కకి తెప్పి సోఫా లో బ్యాగ్ పెట్టి వెళ్లి టీవీ ఆపేసింది....నేను లేచి వాష్ రూమ్ కి వెళ్లి వచ్చేసరికి రమ్య బయటకి వెళ్లిపోయిన్ది....జీవితం లో ఇదే మొదటి సారి..నేను హర్ట్ అయినా కూడా రమ్య లెక్కచేయకుండా ఉండటం...నాకు రమ్య అంటే ఎంత ఇష్టమో తనకి నేను అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం...కానీ ఇలా ఎలా మారిపోయిన్ది నాకు అర్థం కాలేదు...డోర్ లాక్ చేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోయిన కూడా రమ్య నాతో మాట్లాడలేను....కొంచం లో కొంచం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ లొంజ్ లో తాను నా పక్కనే కూర్చుంది...అందుకు సంతోషించాలి....
ఫ్లైట్ టైం అవటానికి ఇంకా గంట టైం ఉంది...నేను లాప్టాప్ తీసి మెయిల్స్ చూస్తూ ఉన్న...రమ్య కి ఇంతల ఫోన్ వస్తే ఫోన్ వైపు చూసి మళ్ళీ నా వైపు చూసి ఫోన్ లిఫ్ట్ చేసింది.....