11-08-2019, 10:43 AM
(11-08-2019, 10:33 AM)rajashree930 Wrote: అందరికీ నమస్కారం.....మీ రిప్లై లు చదివిన తర్వాత నేను ఈ కధ ను ముగించటం మంచిది అని అనిపిస్తోంది.....
ముగింపు దశ లో కధ లో సెక్స్ కంటెంట్ బాగా తగించి.... ఎమోషన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వవలిసి వస్తుంది...ఆ దిశ గా నేను కథను తర్వాతి భాగం లో నడపడలుచుకున్న....కాబట్టి అర్థం చేసుకోగలరు.....
త్వరలోనే కొంత అప్డేట్ ఇస్తాను
అసంపూర్ణంగా కధను మధ్యలో వదిలేయడం కంటే శృంగార సన్నివేశాలు తక్కువ గా ఉన్నా కధ పూర్తి అయితే బాగుంటుందని అని నా అభిప్రాయం మీరు కధను పూర్తి చెయ్యాలని అని చెప్పడం నాకు చాలా ఆనందం గా ఉంది ధన్యవాదాలు ముగింపు ఎలా ఉన్నా రచయిత గా మీకున్న అనుభవంతో మాకు సంతృప్తి కలిగిస్తారు అని ఆశిస్తున్నాను